పవన్ కళ్యాణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

Megastar Chiranjeevi Makes Interesting Comments On Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Latest 2022 Telugu Movie Updates,Chiranjeevi Says Sometimes Pawan Kalyan Attitude Was Correct,Megastar Chiranjeevi,Oxygen Bank,Power Star Pawan Kalyan,Tollywood News,Viral In Social Media,Megastar Chiranjeevi Oxygen Bank,Megastar Chiranjeevi Comments On Pawan Kalyan,Megastar Chiranjeevi Sensational Comments On Pawan Kalyan,Chiranjeevi Sensational Comments On Pawan Kalyan,Chiranjeevi Comments On Pawan Kalyan,Chiranjeevi On Pawan Kalyan,Chiranjeevi Emotional Words On Pawan Kalyan,Megastar Chiranjeevi Sensational Comments On Janasenani Pawan Kalyan,Megastar Chiranjeevi Sensational Comments,Chiranjeevi Sensational Comments On His Younger Brother Pawan Kalyan,Chiranjeevi About Pawan Kalyan,Megastar Chiranjeevi About Pawan Kalyan,Chiranjeevi About Power Star Pawan Kalyan,Megastar Chiranjeevi Speech,Megastar Chiranjeevi Latest Speech,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi New Movie Update,Chiranjeevi Latest Movie Update,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Pawan Kalyan Upcoming Movie,#PawanKalyan,#MegastarChiranjeevi

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆచార్య “మూవీ ఫిబ్రవరి 4 వ తేది రిలీజ్ కానుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్”, మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ , కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో చిరంజీవి 154 మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ హీరో గా “భీమ్లా నాయక్”, “హరి హర వీరమల్లు” మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏ విషయం మీద మాట్లాడినా తన స్పందన సబబుగానే ఉంటుందనీ , కొన్ని అంశాల్లో పవన్ కల్యాణ్ స్పందించడం చూస్తుంటే సమంజసంగానే అనిపిస్తూ ఉంటుందనీ , పవన్ న్యాయం కోసమే మాట్లాడతాడనీ , న్యాయం కోసమే వాదిస్తాడనీ ,తాను న్యాయం కోసమే మాట్లాడతాను కానీ, పవన్ త్వరగా స్పందిస్తాడనీ , తాను కొంచెం సమయం తీసుకొంటాననీ చెప్పారు.చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here