కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie News

ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 14

Telangana Police Detained Six Key Members of Biggest Film Piracy Gang in India
సినిమా వార్తలు

దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా గుట్టు రట్టు.. తెలంగాణలో ఆరుగురి అరెస్ట్

దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగిస్తున్న అతిపెద్ద సినిమా పైరసీ ముఠా గుట్టును రట్టు చేశారు మన తెలంగాణ పోలీసులు. ఈ మేరకు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు విస్తృత దర్యాప్తు తర్వాత ఈ ముఠాకు చెందిన ఆరుగురు కీలక సభ్యులను అరెస్ట్ చేశారు. తద్వారా తెలుగుతో సహా పలు భాషలు సినిమాలు పైరసీ చేస్తున్న వారి కార్యకలాపాలను అడ్డుకున్నారు. కాగా, ఈ ముఠా దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం కలిగించినట్టు అంచనా.

Srikanth Mవాట్సాప్
Sambarala Yeti gattu Makers to Drop a Big Update Soon
సినిమా వార్తలు

సంబరాల యేటిగట్టు నుండి బిగ్ అప్డేట్ రానుంది

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నుండి నెక్స్ట్ వస్తున్న మూవీ సంబరాల యేటిగట్టు.పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈసినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ.

Mahender Reddyవాట్సాప్
NTR-Neel Project Will Set a New Benchmark in Indian Cinema, Says Producer Mythri Ravi
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌-నీల్ వేరే లెవల్లో ఉంటుంది - నిర్మాత మైత్రి రవి

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.

Srikanth Mవాట్సాప్
Delhi CM Rekha Gupta and Upasana Konidela Attends Bathukamma Celebrations
సినిమా వార్తలు

ఢిల్లీలో బతుకమ్మ వేడుక.. హాజరైన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉపాసన కొణిదెల

ఢిల్లీ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ (TSA) ఆధ్వర్యంలో రామజస్ కాలేజీ గ్రౌండ్స్, ఢిల్లీ యూనివర్సిటీలో బతుకమ్మ 2025 ఘనంగా నిర్వహించారు. దాదాపు నాలుగు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు, కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ ఆభరణమైన ఈ పూల పండుగను ఘనంగా జరుపుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Sasivadane Trailer Released, Rakshit Atluri and Komalee Prasad Shines
ట్రైలర్ & టీజర్

రక్షిత్ అట్లూరి 'శశివదనే' ట్రైలర్ రిలీజ్

'పలాస 1978' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో రక్షిత్ అట్లూరి.. 'శశివదనే' అనే విభిన్న ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గోదావరి పరిసరాల అందమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ట్రైలర్.. ప్రేమ, యాక్షన్ మరియు భావోద్వేగాల కలబోతగా ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
రిషబ్ శెట్టి 24 క్రాఫ్ట్స్‌ని డామినేట్ చేయగలడు - ఎన్టీఆర్
సినిమా వార్తలు

రిషబ్ శెట్టి 24 క్రాఫ్ట్స్‌ని డామినేట్ చేయగలడు - ఎన్టీఆర్

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.

Srikanth Mవాట్సాప్
Team Jatadhara to be Released Dhana Pishaachi Song on Dussehra
సాంగ్

జటాధర.. దసరా కానుకగా 'ధన పిశాచి' సాంగ్

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Ram Charan Completes 18 Years in TFI – Mass Poster Released From Peddi
ఫస్ట్ లుక్

రామ్ చరణ్ సినీప్రస్థానానికి 18 ఏళ్లు.. 'పెద్ది' నుంచి మాస్ పోస్టర్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీప్రస్థానంలో 18 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భంలో తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాత్రల్లో ఒకటిగా నిలిచే "పెద్ది"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రగ్గడ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన కథతో వుండబోతోంది.

Srikanth Mవాట్సాప్
Actress Varalaxmi Sarathkumar Turns Director With Saraswathi
సినిమా వార్తలు

‘సరస్వతి’తో డైరెక్టర్‌గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్

ప్రతిభావంతురాలైన కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో కొత్త అడుగు వేసింది. తొలిసారి దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం “సరస్వతి”. ‘దోశ డైరీస్’ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna, Ayushmann Khurrana's Thamma Trailer Trending on YouTube
ట్రైలర్ & టీజర్

ట్రెండింగ్‌లో రష్మిక మందన్న 'థామా' ట్రైలర్‌

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం 'థామా'. ఇందులో ఆమె ఆయుష్మాన్ ఖురానాతో కలిసి జత కట్టింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. హారర్, కామెడీ, రొమాన్స్ అంశాలు మేళవించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Team The Paradise Unveils Senior Actor Mohan Babu's First Look Poster
ఫస్ట్ లుక్

ది ప్యారడైజ్ నుండి మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా “ది ప్యారడైజ్” నుంచి సీనియర్ యాక్టర్ కలెక్టర్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రఫ్ & మాస్ టచ్‌తో మోహన్ బాబు లుక్‌ని డిజైన్ చేయడం ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంది.

Srikanth Mవాట్సాప్
NTR To Grace as Chief Guest For Kantara Chapter 1 Pre-Release Event
సినిమా వార్తలు

కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్

'కాంతార'తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతారా: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Title Teaser of Puri Sethupathi on the Way
ట్రైలర్ & టీజర్

పూరి సేతుపతి టైటిల్ టీజర్ రానుంది

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ పూరి -సేతుపతి (వర్కింగ్ టైటిల్). ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
OG first day ww collections
బాక్సాఫీస్

ఓజీ రికార్డు ఓపెనింగ్స్

భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ పాజిటివ్ రివ్యూస్ రాబట్టుకోవడంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 154 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. దాంతో ఈసినిమా ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ 151 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా తాజాగా ఓజీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. పవన్ కెరీర్ లో ఇదే మొదటి 100కోట్ల ఓపెనింగ్ మూవీ.అంతేకాదు ఓజీ పవన్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ మూవీ గా ఘనత సాధించింది.

Mahender Reddyవాట్సాప్
Anaganaga Oka Raju Release Date Promo Out Now
రిలీజ్ అప్‌డేట్

అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్ ప్రోమో వచ్చేసింది

వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ అనగనగా ఒక రాజు తో రానున్నాడు.పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈసినిమాపై పాజిటివ్ బజ్ వుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.ఈ సందర్బంగా ప్రోమో రిలీజ్ చేశారు. హీరో , హీరోయిన్ తో రిలీజ్ డేట్ చెప్పించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Sujeeth Reveals He Planned a Film with Ram Charan
సినిమా వార్తలు

రామ్ చరణ్ తో సినిమా అనుకున్నా - సుజీత్

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ పేరు మారుమోగుతుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా తెరకెక్కించడమే అందుకు కారణం. నిన్న విడుదలైన ఈసినిమా థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇంతకుముందు పవన్ ఎవరు చూపించని విధంగా చూపించి పవన్ ఫ్యాన్స్ తో ప్రశంసలు అందుకుంటున్నాడు సుజీత్.

Mahender Reddyవాట్సాప్
Producer Danayya Thanks Naga Vamsi For Giving OG Title
సినిమా వార్తలు

ఓజీ టైటిల్ మాది కాదు.. కానీ అడిగిన వెంటనే ఆయన ఇచ్చేశారు - నిర్మాత దానయ్య

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ'. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

Srikanth Mవాట్సాప్
OG Director Sujeeth Responds to Akira Nandan Casting Rumours For The Sequel
సినిమా వార్తలు

ఓజీ సీక్వెల్‌లో అకీరా? సుజీత్ ఆన్సర్ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా సీక్వెల్ గురించిన చర్చ మొదలైంది. ముఖ్యంగా, 'ఓజీ' సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కీలక పాత్ర పోషిస్తారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై దర్శకుడు సుజీత్ తాజాగా స్పందించారు.

Srikanth Mవాట్సాప్
OG Creates Rampage at North American Box Office
బాక్సాఫీస్

నార్త్ అమెరికాలో ఓజీ రాంపేజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నిన్న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు 100 కోట్లపైన ఓపెనింగ్స్ ను రాబట్టుకొని పవన్ కెరీర్ లో మొదటి రోజే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.మొదటి రోజు కలెక్షన్స్ ను నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ దాదాపు 140కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుందని టాక్.

Mahender Reddyవాట్సాప్
Sivakarthikeyan Reveals OTT Platform and Release Date of Madharaasi
ఓటీటీ

ఓటీటీ లోకి రానున్న మదరాసి.. ఎక్కడ, ఎప్పుడంటే..?

'అమరన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం మదరాసి. ప్రముఖ దర్శకుడు ఏఆర్. మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించగా.. విద్యుత్‌ జమ్వాల్‌ విలన్‌గా, బీజు మేనన్‌ కీలక పాత్రలో కనిపించారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లతో మంచి హిట్ సాధించింది.

Srikanth Mవాట్సాప్

షేర్