కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Laksh Chadalavada

ట్యాగ్ · 7 కథనాలు

Dheera Movie First Look Motion Poster Revealed, Dheera Movie Motion Poster Revealed, Dheera Movie First Look Revealed, First Look Motion Poster, Dheera Movie Poster, Laksh Chadalavada, Soniya Bansal, Vikranth Srinivas, Dheera, Dheera Telugu movie, Dh
ఫస్ట్ లుక్

ధీర మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ రిలీజ్

వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన లక్ష్ చదలవాడ ఇప్పుడు సరికొత్త కథాంశ చిత్రం తో ప్రేక్షకులను అలరించనున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో లక్ష్ చదలవాడ హీరోగా ధీర మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Gangster Gangaraju Movie Sneak Peek Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gangster Gangaraju,Gangster Gangaraju Movie,Gangster Gangaraju Telugu Movie Updates,Gangster G
సినిమా వార్తలు

'గ్యాంగ్ స్టర్ గంగరాజు'.. ఆకట్టుకుంటున్న స్నీక్ పీక్..!

ఇషాన్ సూర్య దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్ గంగరాజు. ఈసినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి స్నీక్ పీక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు 4 నిమిషాల పైన ఉన్న వీడియో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈవీడియోలో ఈసినిమా కథనం ఏంటో తెలియచేశారు మేకర్స్. మాజీ ఎమ్మెల్యే అయిన శ్రీకాంత్ అయ్యంగర్, గంగరాజుపై ప్రతీకారం తీర్చుకోవడానికి బీహారీ గ్యాంగ్‌స్టర్ బచ్చన్ ఠాకూర్‌ను నియమించుకుంటాడు…

TFN Adminవాట్సాప్
Laksh Dheera Movie Shoot Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Laksh Chadalavada,Laksh Chadalavada New Movie,Laksh Chadalavada Upcoming Movie,Laksh Chadalavada latest Mo
షూటింగ్ అప్‌డేట్

లక్ష్ 'ధీర' సినిమా షూటింగ్ ప్రారంభం..!

కొంత మంది హీరోలు వరుసగా సినిమాలు చేయకపోయినా తాము చేసే తక్కువ సినిమాల్లోనే విభిన్నత ఉండేలా చూసుకుంటారు. అలాంటి హీరోల్లో లక్ష్ కూడా ఒకడు. విలక్షణ కథలను ఎంచుకుంటూ కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు లక్ష్. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించి నటుడిగా ప్రేక్షకులను అలరించినా మంచి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. కానీ ఆ మధ్య వచ్చిన 'వలయం' సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కాస్త విలక్షణమైన కథలను మత్రమే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు లక్ష్. ప్రస్తుతం తను చేసిన గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా…

TFN Adminవాట్సాప్
Hero Laksh Chadalavada New Movie Officially Launched,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,2021 Telugu Movies,Telugu Movies,Telugu Movies 2021,New T
సినిమా వార్తలు

మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టిన 'లక్ష్'

యంగ్ హీరో 'లక్ష్' మాత్రం ఇప్పుడు వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ లోఅంతకు ముందు కొన్ని సినిమాలలో నటించి నటుడిగా ప్రేక్షకులను అలరించినా నిరాశే ఎదురైంది. కానీ ఆ మధ్య వచ్చిన 'వలయం' సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'చదలవాడ బ్రదర్స్' సమర్పణలో రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ ను సొంతం…

TFN Adminవాట్సాప్
Jayasudha Son Nihar To Play Villain In Gangster Gangaraju Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Gangster Gangaraju,Gangster Gangaraju Movie,Gangster Gangaraju Telugu Movie,Gangster Gangaraju Movie Update,Gangster Gangaraju Movie Latest Upd
సినిమా వార్తలు

'గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు' విల‌న్‌గా జ‌య‌సుధ త‌న‌యుడు

ఇండస్ట్రీకి ఎంతో మంది వారసులు వస్తుంటారు. ఎవరి టాలెంట్ కు తగ్గట్టు వాళ్లు సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో ఎదుగుతుంటారు. నటించే సత్తా.. దానికి తోడు కాస్త అదృష్టం ఉంటే స్టార్ రేంజ్ కు వెళతారు.. లేకపోతే మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. అలా ఎంతో మంది వారసులు కొంత మంది స్టార్ హీరోలు, హీరోయిన్లుగా రాణిస్తుంటే.. కొంతమంది మాత్రం ఇంకా సక్సెస్ ల కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ నటి కొడుకు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అది ఎవరో కాదు తన సహజమైన నటనతో సహజనటిగా పేరు పొందిన జయసుధ తనయుడు నిహార్. నిహార్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వలయం చిత్రం చూడడానికి 5 కారణాలు

ఈ సినిమాకు కథే ప్రధాన హీరో అని చెప్పుకోవచ్చు. కథ విషయానికొస్తే అరవింద్ (లక్ష్), దిశా (దిగంగన) పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా ఆనందంగా సాగిపోతున్న అరవింద్ జీవితంలో భార్య దిశా కనిపించకుండాపోవడం కలకలం రేపుతుంది. అసలు దిశా ఏమైంది? తనకు తానే వెళ్లిపోయిందా? ఎవరైనా ఎత్తుకుపోయారా? దిశా మిస్సింగ్ మిస్టరీలో భర్త అరవింద్ పాత్ర ఏమైనా ఉందా? చివరకి దిశా దొరికిందా? లేదా? అనే సస్పెన్స్ విషయాలే ఈ చిత్ర కథ.

TFN Adminవాట్సాప్
Valayam Movie Public Opinion
సినిమా వార్తలు

వలయం మూవీ పబ్లిక్ ఒపీనియన్

రమేష్ కుడుముల దర్శకుడిగా పరిచయం అవుతూ.. లక్ష్ హీరోగా దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా 'వలయం'. ఈ సస్పెన్స్ మెయిన్ ఎలిమెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రయిలర్ తోనే అంచనాలను పెంచేసింది. బిచ్చగాడు సినిమాతో నిర్మాతగా మారిన లక్ష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడు సినిమాలు చేసి, హీరోగా నాలుగు సినిమాలు చేశాడు. అయితే మధ్యలో బ్రేక్ రాగా ఇప్పుడు 'వలయం' తో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు. ఇక యూత్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో పుల్ ప్యాక్ట్ గా వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది.

TFN Adminవాట్సాప్

షేర్