
ట్యాగ్ · 12 కథనాలు


కుబేర ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

కుబేర ఫస్ట్ సింగిల్ అప్డేట్

కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్

కుబేరకు షాకింగ్ బడ్జెట్

కుబేర గ్లింప్స్ అదిరింది

కుబేర గ్లింప్స్.. మహేష్ బాబు చేతులమీదుగా

కుబేర ఫస్ట్ గ్లింప్స్ అప్డేట్

కుబేర షూటింగ్ అప్‌డేట్

కుబేర -నాగార్జున రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్
పాన్–ఇండియా విజువల్ ఫీస్ట్ కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్ అయింది. ఇది సౌండ్ సునామీ, మూడు జాతీయ అవార్డ్ విజేతలు ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలయికలో మ్యూజిక్ బ్లాస్ట్. రాక్‌స్టార్ DSP అందించిన ఈ పాట ఎక్స్‌ప్లోసివ్ ఎనర్జీతో ఉంది. ఫుట్ టాపింగ్ బిట్స్ తో ప్రేక్షకులు హృదయాలను వెంటనే గెలుచుకుంటాయి.

కుబేర ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ పోస్టర్ సహా ప్రచార చిత్రాలన్నీ అద్భుతమైన స్పందన రాబట్టుకున్నాయి. ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.

కుబేర ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ పోస్టర్ సహా ప్రచార చిత్రాలన్నీ అద్భుతమైన స్పందన రాబట్టుకున్నాయి. ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. కుబేర చిత్రం ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు.

కుబేరకు షాకింగ్ బడ్జెట్
తమిళ హీరో ధనుష్ ,కింగ్ నాగార్జున ,రష్మిక మందన్న కలిసి నటిస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.ఇక ఈ సినిమా బడ్జెట్ ను రివీల్ చేశారు నిర్మాతల్లో ఒకరైన ఏషియన్ సునీల్.ముందు కుబేర బడ్జెట్ 90కోట్లు అనుకున్నాం కానీ అది ఇప్పుడు120కోట్లు దాటనుంది.ఇంకో రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ వుంది.ఇందులో నాగార్జున ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారని రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో ఆయన అన్నారు.

కుబేర గ్లింప్స్ అదిరింది
ధనుష్ ,రష్మిక మందన్న, నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈ నెలలో బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ కానుంది.ఇక ఈసినిమా నుండి ఈ రోజు గ్లింప్స్ ను వదిలారు.సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది.

కుబేర గ్లింప్స్.. మహేష్ బాబు చేతులమీదుగా
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇంకా నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నెల 15న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. కుబేర నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్, నాగార్జు, రష్మిక మందన్న క్యారెక్టర్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

కుబేర.. నాగ్ న్యూ పోస్టర్ అదిరింది
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇంకా నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నెల 15న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. కుబేర నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్, నాగార్జు, రష్మిక మందన్న క్యారెక్టర్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

కుబేర ఫస్ట్ గ్లింప్స్ అప్‌డేట్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ కుబేర. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా వీరి మూడు పాత్రలను వేర్వేరు వీడియోలు, పోస్టర్ల ద్వారా పరిచయం చేశారు. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు-దర్శకుడు జిమ్ సర్భ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

కుబేర షూటింగ్ అప్డేట్
సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది కుబేర.దాంతో షూటింగ్ తుది దశకు చేరింది.ప్రస్తుతం హైదరాబాద్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో నైట్ షూట్ జరుగుతుంది.ఇందులో ధనుష్ ,నాగార్జున ,రష్మిక మందన్నపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మరో 20రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ వుంది.వచ్చే నెలలో ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ కానుంది.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ వుంది.

కుబేర-రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు మళ్లీ తెలుగులో పలు సినిమాలతో బిజీ అయిపోయింది. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమాలో తన షూటింగ్ ను కూడా ఇప్పటికే పూర్తి చేసుకుంది.

కుబేర -నాగార్జున రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
ధనుష్-నాగార్జున హీరోలుగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. జనవరిలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లగా ప్రస్తుతం అయితే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగార్జున రోల్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమాలో నాగార్జున ఒక స్టైలిష్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట. శేఖర్ కమ్ముల నాగార్జున పాత్రను చాలా కొత్తగా రాసినట్టు తెలుస్తుంది. ఇక ఈ వార్తతో నాగార్జున ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మరి శేఖర్ కమ్ముల నాగార్జునను ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.