
ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3


టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా

కృతి శెట్టి మనసులో మాట

కృతిశెట్టి మ్యాజికల్ లుక్స్
"ఉప్పెన "మూవీ సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్
కన్ఫామ్ - రామ్ సినిమాలో కృతిశెట్టి

నో డేట్స్ -కృతిశెట్టి
కృతి శెట్టి కథానాయికగా రూపొందిన "ఉప్పెన "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ”ఉప్పెన ” మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. "ఉప్పెన " మూవీ తో కృతి శెట్టి స్టార్ హోదా అందుకున్నారు. కృతి శెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా
బ్లాక్ బస్టర్ “ఉప్పెన” మూవీ తో కృతిశెట్టి టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడిన ”ఉప్పెన ” మూవీ లో తన అందం , అభినయం తో కృతిశెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.కృతిశెట్టి ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్”, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీలో కృతి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు.

కృతి శెట్టి మనసులో మాట
బ్లాక్ బస్టర్ "ఉప్పెన మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నేచురల్ స్టార్ నానితో పీరియాడికల్ మూవీ 'శ్యామ్ సింగరాయ్'లో నటిస్తున్న కృతి, సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో కూడా కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కృతిశెట్టి మ్యాజికల్ లుక్స్
బ్లాక్ బస్టర్ "ఉప్పెన "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఉప్పెన "మూవీ సక్సెస్ తో కృతి పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ "శ్యామ్ సింగ రాయ్ "మూవీ లో కృతి కథానాయికగా నటిస్తున్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి "మూవీ లో హీరో సుధీర్ బాబు కు జోడీగా కృతి నటిస్తున్నారు.
"ఉప్పెన "మూవీ సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్
మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. తమిళ సక్సెస్ ఫుల్ చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించిన “ఉప్పెన “మూవీ ఫిబ్రవరి 12 వ తేదీరిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. మెగా స్టార్ చిరంజీవి ” ఉప్పెన ” మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. వరస మూవీస్ తో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లో బిజీగా మారారు.
కన్ఫామ్ - రామ్ సినిమాలో కృతిశెట్టి
టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరంటే ఇంకెవరూ ఉప్పెన భామా కృతిశెట్టి అని టక్కున చెప్పొచ్చు. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ మొత్తాన్ని తన మాయలో పడేసింది ఈభామ. సినిమా రిలీజ్ కాకముందే ఈ హీరోయిన్ ను పలు అవకాశాలు వరించాయంటేనే చెప్పొచ్చు ఎంత క్రేజ్ తెచ్చుకుందో. ఇప్పటికే నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది. ఇక ఈ అమ్మడి డైరీలోకి మరో సినిమా వచ్చింది.