కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Krishna K

ట్యాగ్ · 6 కథనాలు

Ee Rathale Video Song from Radhe Shyam Out,Radhe Shyam Movie Ee Raathale Video Song,Ee Raathale Video Song Radhe Shyam,Radha Krishna,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Songs,Latest Telugu Songs 2022,New Telugu Songs 2022,Radhe S
సాంగ్

'రాధేశ్యామ్' ఈ రాతలే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చూసిన గ్లింప్స్ కానీ, పాటలు, టీజర్, ట్రైలర్ లను బట్టి ఈ మూవీ ఓ విజువల్ వండర్ గా వుండబోతోందన్న విషయం మాత్రం అర్థమవుతుంది. నిజానికి ఈ సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ గా థియేటర్స్ లోకి వస్తోంది. ఫైనల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. దీంతో మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Ee rathale song promo from radhe shyam out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Songs,Latest Telugu Songs 2022,New Telugu Songs 2022,Radhe Shyam,Telugu Latest Ee Raathale Song,Ee Raathale Video Song,Ee Raathale Song,Radhey Shyam M
సాంగ్

'రాధేశ్యామ్'.. ఈ రాతలే వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్..!

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల అనంతరం ఫైనల్ గా ఈసినిమా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ రాధేశ్యామ్ టీమ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రేమికులదినోత్సవం సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక నేడు ఈసినిమా నుండి ఈ రాతలే పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను రేపు మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే ఈ పాటకు సంబంధించి లిరికల్ సాంగ్ ఎప్పుడో రిలీజ్ కాగా... మంచి ఆద‌ర‌ణ‌ను…

TFN Adminవాట్సాప్
Sanchari Video Song From Prabhas Radhe Shyam Movie Is Out Now,Sanchari Video Song,Sanchari Video Song Telugu,Sanchari Telugu Song,Sanchari Song Telugu,Radhe Shyam Movie Sanchari Video Song,Prabhas,Pooja Hegde,Justin Prabhakaran,Krishna K,Latest Telug
సాంగ్

రాధేశ్యామ్.. 'సంచారి' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈసినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్బంగా రిలీజ్ కానుంది. ఇకవింటేజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా నుండి చలో చలో సంచారి అనే పాట టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఆలపించిన ఈపాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించాడు. ఈపాటలో ప్రభాస్ స్టైలిష్ లుక్ తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈపాట కూడా మంచి రెస్పాన్స్ తో వ్యూస్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Prabhas And Pooja Hegde Starrer Radhe Shyam Movie Sanchari Song Teaser Released,Radhe Shyam Movie Sanchari Song Teaser,Radhe Shyam Sanchari Song Teaser,Radhe Shyam Movie Sanchari Teaser,Radhe Shyam Sanchari Teaser,Radhe Shyam Song Teaser,Sanchari Son
ట్రైలర్ & టీజర్

'రాధేశ్యామ్'.. సంచారి సాంగ్ టీజర్ రిలీజ్

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండగా ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ప్రభాస్ టీజర్ యూట్యూబ్‏లో నయా రికార్డ్స్ సృష్టించాయి. ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఈసినిమా నుండి పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి సంచారి పాట టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో 'సంచారి చలో చలో' అంటూ సాగే ఈ పాట హిందీలో 'ఉడ్…

TFN Adminవాట్సాప్
Nagumomu Thaarale Video Song From Radhe Shyam Movie Released,Radhe Shyam Movie Nagumomu Thaarale Video Song,Radhe Shyam,Prabhas,Pooja Hegde,Justin Prabhakaran,Krishna K,Latest Telugu Songs,Latest Telugu Songs 2021,Radhe Shyam Movie Nagumomu Thaarale
సాంగ్

'రాధేశ్యామ్'.. ఆకట్టుకుంటున్న 'నగుమోము' మెలోడీ సాంగ్

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా రాధేశ్యామ్. యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నఈసినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తుంది. మొత్తానికి చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుండటంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో చిత్రయూనిట్ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తుంది. దీనిలో భాగంగానే పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ‘ఈ రాతలే’ అంటూ రిలీజ్ అయిన పాట మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Prabhas Radhe Shyam Movie First Single Trending On Youtube,Radhe Shyam First Single Trending On Youtube India With 10M Plus Views,Radhe Shyam First Single Trending On Youtube India,Ee Raathale Lyrical Video Song,Justin Prabhakaran,Krishna K,Ee Raatha
సాంగ్

'రాధేశ్యామ్' మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఫస్ట్ సాంగ్

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఇక ఈ సినిమా అప్‌డేట్‌ గురించి ప్రభాస్‌ అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈనేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అప్ డేట్ ఇవ్వమని అడిగినా మేకర్స్ మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగుతున్న నేపథ్యంలో.. ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఈ రాతలే’ అంటూ రిలీజ్ అయిన తొలి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ…

TFN Adminవాట్సాప్

షేర్