
ట్యాగ్ · 6 కథనాలు


'గల్లీ రౌడీ' టీజర్ ను రిలీజ్ చేయనున్న 'రౌడీహీరో'

'గల్లీ రౌడీ' గా సందీప్ కిషన్

5గురు దర్శకులతో సందీప్ కిషన్ టైటిల్ లాంచ్
'కరణం మల్లీశ్వరీ' ఆగిపోలేదు- కోన క్లారిటీ
సందీప్ కిషన్ 'రౌడీ బేబీ' షూటింగ్ మొదలు

'గల్లీ రౌడీ' టీజర్ రిలీజ్
వరుస సినిమాలతో యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఏ1 ఎక్స్ ప్రెస్ తో అలరించాడు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా గల్లీ రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మే 21న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారుచిత్రయూనిట్.

'గల్లీ రౌడీ' టీజర్ ను రిలీజ్ చేయనున్న 'రౌడీహీరో'
ప్రస్థానం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలతో కెరీర్ ప్రారంభంలోనే మంచి విజయాలను అందుకున్న సందీప్ కిషన్ మధ్యలో కాస్త వరుస పరాజయాలతో కెరీర్ లో తడబడ్డాడు. మళ్లీ ఈమధ్య నిను వీడని నీడను నేనే, ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలతో ఫామ్ లోకి వచ్చి.. వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ సారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సందీప్ కిషన్. సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ గల్లీ రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మే 21న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు…

'గల్లీ రౌడీ' గా సందీప్ కిషన్
సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమాకు మొదట రౌడీబేబి సినిమా అన్నటైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఆ తర్వాత దిల్ రాజు కోసం టైటిల్ మార్చనున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు నిజంగానే టైటిల్ ను మార్చారు. రౌడీ బేబి టైటిల్ ను మార్చి ఈసినిమాకు గల్లీ రౌడి అన్న టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు ముందే చెప్పినట్టు పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని, బాబీ, శివ నిర్వాణ, హరీష్ శంకర్ ఇలా ఐదుగురు దర్శకులు కలిసి ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు.

5గురు దర్శకులతో సందీప్ కిషన్ టైటిల్ లాంచ్
టాలీవుడ్ యంగ్ హీరోలు వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. వారిలో సందీప్ కిషన్ కూడా ఒకడు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా ఏ1 ఎక్స్ ప్రెస్ తో డీసెంట్ హిట్ ను అందుకున్న సందీప్ కిషన్ వెంటనే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.
'కరణం మల్లీశ్వరీ' ఆగిపోలేదు- కోన క్లారిటీ
తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో కరణం మల్లీశ్వరి బయోపిక్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘రాజుగాడు’తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకురాలు సంజనా రెడ్డి దర్శకత్వంలో ఈ బయోపిక్ రూపొందుతుంది. ఎప్పుడో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.
సందీప్ కిషన్ 'రౌడీ బేబీ' షూటింగ్ మొదలు
సినిమా విజయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. అంతేకాదు హీరోగానే కాదు నిర్మాతగా కూడా మరి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్ నెం1 గా 'నిను వీడని నీడను నేనే' సినిమాతో నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదటి సినిమాతో మంచి విజయాన్నే దక్కించుకున్నాడు.