‘గల్లీ రౌడీ’ గా సందీప్ కిషన్

Sundeep Kishan Comes Up With Another Versatile Role As Gully Rowdy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sundeep Kishan,Actor Sundeep Kishan,Hero Sundeep Kishan,Gully Rowdy,Gully Rowdy Movie,Gully Rowdy Telugu Movie,Gully Rowdy Latest News,Gully Rowdy Movie News,Gully Rowdy Movie Latest Updates,Gully Rowdy Film Updates,Sundeep Kishan’s Gully Rowdy,Sundeep Kishan Gully Rowdy Movie,Sundeep Kishan Rowdy Baby New Title Out,Sundeep Kishan Gully Rowdy,Gully Rowdy Sundeep Kishan,Director G Nageswara Reddy,Bobby,Bobby Simha,Kona Film Corporation,Neha Shetty,Kona Venkat,Sundeep Kishan Rowdy Baby New Title,Sundeep Kishan New Movie Title Out,Sundeep Kishan Rowdy Baby New Title Gully Rowdy,Neha Shetty,Sundeep Kishan Rowdy Baby Titled Changed To Gully Rowdy,Sundeep Kishan in Gully Rowdy,Sundeep Kishan New Movie Titled Gully Rowdy

సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమాకు మొదట రౌడీబేబి సినిమా అన్నటైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఆ తర్వాత దిల్ రాజు కోసం టైటిల్ మార్చనున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు నిజంగానే టైటిల్ ను మార్చారు. రౌడీ బేబి టైటిల్ ను మార్చి ఈసినిమాకు గల్లీ రౌడి అన్న టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు ముందే చెప్పినట్టు పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని, బాబీ, శివ నిర్వాణ, హరీష్ శంకర్ ఇలా ఐదుగురు దర్శకులు కలిసి ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు కోన వెంకట్‌ కథను అందిస్తున్నాడు. చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను కూడా త్వరలోనే రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − two =