
ట్యాగ్ · 6 కథనాలు


RC15 - కియారా బ్యాక్ టు షూట్

కియారా అద్వానీ లేటెస్ట్ ఫొటో

అహంకారిని కాదు- కియారా అద్వానీ

అఫీషియల్..'RC 15' లో కియారా

కియారా అద్వానీ టాలీవుడ్ రీ ఎంట్రీ ?

టాక్సిక్ నుండి కియారా పోస్టర్ రిలీజ్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ నుండి ఒక క్రేజీ అప్డేట్ వెలువడింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె 'నదియా' అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

RC15 - కియారా బ్యాక్ టు షూట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ రెండు మూడు షేడ్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయినట్టు అర్థమవుతుంది.

కియారా అద్వానీ లేటెస్ట్ ఫొటో
బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కియారా అద్వానీ , ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “వినయవిధేయ రామ ” మూవీ తరువాత కియారా తెలుగు మూవీస్ లో నటించలేదు. కియారా ఇప్పుడు భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న "#RC15" తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు.

అహంకారిని కాదు- కియారా అద్వానీ
బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కియారా అద్వానీ , ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “వినయవిధేయ రామ ” మూవీ తరువాత కియారా తెలుగు మూవీస్ లో నటించలేదు. సూపర్ హిట్”అర్జున్ రెడ్డి ” హిందీ రీమేక్ “కబీర్ సింగ్ ” మూవీ ఘనవిజయం సాధించడంతో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు. కియారా ప్రస్తుతం “భూల్ భులయ్యా 2”, జుగ్ జుగ్ జియో “,”Mr లేలే ” మూవీస్ లో నటిస్తున్నారు. భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న "#RC15 మూవీ లో కియారా కథానాయికగా ఎంపిక అయ్యారు.

అఫీషియల్..'RC 15' లో కియారా
ఎప్పటినుండో ఉన్న సస్పెన్స్ కు ఇప్పుడు ఫైనల్ గా తెర పడింది. ఇంతకీ ఆ సస్పెన్స్ ఏంటంటే... శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈసినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల నుండి ఈసినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ భామలు అలియా.. మరోవైపు కియారా పేర్లు వినిపించాయి. ఆ తరువాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న పేరు కూడా తెరపైకి వచ్చింది. దాదాపు కన్ఫామ్ అయింది అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ వార్తలకు బ్రేక్…

కియారా అద్వానీ టాలీవుడ్ రీ ఎంట్రీ ?
బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కియారా అద్వానీ , ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "వినయవిధేయ రామ " మూవీ నిరాశ పరచడంతో కియారా తెలుగు మూవీస్ లో నటించలేదు. సూపర్ హిట్"అర్జున్ రెడ్డి " హిందీ రీమేక్ "కబీర్ సింగ్ " మూవీ ఘనవిజయం సాధించడంతో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు. కియారా టాలీవుడ్ రీ ఎంట్రీ కై పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.