RC15 – కియారా బ్యాక్ టు షూట్

Kiara Advani Back To Rc 15 Shooting,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Kiara Advani New Movie,Kiara Advani Movies,Kiara Advani Upcoming Movie,Kiara Advani Latest Movie,Kiara Advani Movie Updates,Kiara Advani Latest Movie News,Kiara Advani New Movie Update,Kiara Advani Latest Movie Update,Rc15 Shooting,Kiara Advani,Kiara Advani Back In Rc 15 Shooting,In Rc 15 Shooting Kiara Advani,Kiara Advani Back To Rc 15 Shooting,Rc15 Movie Shooting Update,Rc15,Rc15 Movie Movie Updates, Ram Charan, Ram Charan Movies, Ram Charan New Movie

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ రెండు మూడు షేడ్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయినట్టు అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే కియారా ఇన్నిరోజులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ప్రేమాయణంలో ఉన్నసిద్దార్థ్ మల్హోత్రాని రీసెంట్ గానే పెళ్లాడింది కియారా. పెళ్లి వల్ల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ తో బిజీగా అయింది. దీనిలో భాగంగానే కియారా ఆర్సీ15 షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =