
ట్యాగ్ · 6 కథనాలు


'రాజా విక్రమార్క' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కార్తికేయ "రాజా విక్రమార్క"మూవీ రిలీజ్ డేట్

డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'రాజా విక్రమార్క'

వరుణ్ తేజ్ చేతుల మీదుగా 'రాజా విక్రమార్క' టీజర్

ఆనందంలో కార్తికేయ
జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉండగా కొవిడ్ -19 కారణంగా విడుదల వాయిదా పడింది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా…

'రాజా విక్రమార్క' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో కార్తికేయ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో యంగ్ హీరో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా రాజా విక్రమార్క. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

కార్తికేయ "రాజా విక్రమార్క"మూవీ రిలీజ్ డేట్
సూపర్ హిట్" RX 100" సినిమాతో హీరోగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరును దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ సక్సెస్ ను కూడా కార్తికేయ అందుకున్నారు. కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో కాకుండా మంచి సినిమాలు చేయాలని కార్తికేయ బ్యాక్ టు బ్యాక్ మంచి స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటున్నారు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గా కూడా కార్తికేయ నటిస్తున్నారు. కార్తికేయ ప్రతి నాయకుడిగా నటించిన "వాలిమై"తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.విభిన్నమైన బ్యాక్ డ్రాప్ తో రూపొందిన మూవీ తో తెలుగు ప్రేక్షకులను కార్తికేయ అలరించనున్నారు.

డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'రాజా విక్రమార్క'
సినిమా జయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు యంగ్ హీరో కార్తికేయ. ఇక ఈ ఏడాదే చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో రావడానికి రెడీ అవుతున్నాడు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో యంగ్ హీరో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా రాజా విక్రమార్క. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

'వాలిమై'.. కార్తికేయ ఫస్ట్ లుక్ రిలీజ్
ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ ఆ తరువాత వరుసగా అవకాశాలతో కెరీర్ బ్రేక్ లు లేకుండా దూసుకువెళుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ రోల్ చేసి చెప్పకనే చెప్పాడు. ఇక హీరోగా ఎలా అయితే మొదటి సినిమాతో పేరు తెచ్చుకున్నాడో అలాగే విలన్ గా కూడా మొదటి సినిమాతో అంతే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈసినిమా తరువాతే కార్తికేయకు అజిత్ సినిమా వాలిమై లో విలన్ పాత్ర దక్కిందని చెప్పొచ్చు.

వరుణ్ తేజ్ చేతుల మీదుగా 'రాజా విక్రమార్క' టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో విభిన్నమైన కథలతో.. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నాడు కార్తికేయ. ఇక ఈ ఏడాదే చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు రాజా విక్రమార్క సినిమాతో వచ్చేస్తున్నాడు. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడితో కార్తికేయ రాజా విక్రమార్క సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.