
ట్యాగ్ · 7 కథనాలు


మరో థ్రిల్లర్ తో విరూపాక్ష డైరెక్టర్

కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న విరూపాక్ష డైరెక్టర్

సాయి తేజ్ కోసం ఎన్టీఆర్

#SDT15 కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్

విరూపాక్ష డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్
తన రెండో సినిమా విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు.సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈసినిమా ఈఏడాది ఏప్రిల్ లో వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కథ,డైరెక్షన్ కు తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేశాయి.ఇక ఈసినిమా తరువాత కార్తీక్ దండు ఈసారి మైథికల్ థ్రిల్లర్ తో రానున్నాడు.

మరో థ్రిల్లర్ తో విరూపాక్ష డైరెక్టర్
కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు యంగ్ డైరెక్టర్స్. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి థ్రిల్లింగ్ ను ఇచ్చిన సినిమా విరూపాక్ష. కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను అందుకుంది. యాక్సిడెంట్ తర్వాత ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన సాయి తేజ్కు ఈ సినిమా సాలిడ్ హిట్ ఖాతాలో పడింది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కార్తీక మేకింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఈసినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా సాయి ధరమ్ తేజ్ కు కెరీరర్ బెస్ట్ కలెక్షన్స్…

కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న విరూపాక్ష డైరెక్టర్
సినిమా హిట్ అయితే డైరెక్టర్లకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది ఇలా ఖరీదైన బహుమతులు అందుకున్నారు. ఇప్పుడు మరో డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్ అందింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న కార్తీక్ దండు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. ఈసినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాపై రిలీజ్ కు ముందు నుండీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను నిజం చేస్తూ సూపర్ హిట్ అయింది. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుసగా హత్యలు జరగడం.. దానికి కారణం ఏంటో హీరో కనిపెట్టడమే ఈ సినిమా కథ…

విరూపాక్ష మూవీ లో సింగిల్ టేక్ లో సాయి తేజ్ రిస్కీ బైక్ సీన్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది నెలల పాటు సిల్వర్ స్క్రీన్ కు దూరమయ్యారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అయితే యాక్సిడెంట్ తర్వాత కోలుకున్న సాయి మొదట ఒప్పుకున్న సినిమా విరూపాక్ష. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ , సంయుక్త జంటగా తెరకెక్కుతున్న విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ మూవీ కి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందించడం విశేషం.

సాయి తేజ్ కోసం ఎన్టీఆర్
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోవాల్సింది కానీ సాయి తేజ్ కు బైక్ యాక్సిడెంట్ జరగడంతో ఈసినిమా షూటింగ్ కు చాలా కాలం గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్లు అయితే ఇంతవరకూ రాలేదు. సాయి తేజ్ పుట్టిన రోజున మాత్రం తేజ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ అయితే ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈసందర్భంగా మరో సర్…

#SDT15 ఇంట్రెస్టింగ్ బర్త్ డే పోస్టర్
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో మొదలవ్వాలి. అయితే కరోనా వల్ల కొంత కాలం లేట్ అయితే ఆతర్వాత సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో మొత్తానికి బ్రేక్ పడింది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. అప్పట్లో షూటింగ్ టైమ్ లో తీసిన ఒక ఫొటోను పోస్ట్ చేశారు తప్పా అంతకుమించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.

#SDT15 కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్
మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా కెరీర్ లో కొనసాగుతున్నారు. అందులో సాయి తేజ్ కూడా ఒకరు. తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్నాడు సాయితేజ్. గత ఏడాది రిపబ్లిక్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాడు సాయితేజ్. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈసినిమా తరువాత కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా.