కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Karthi Latest News

ట్యాగ్ · 6 కథనాలు

karthi japan movie new schedule begins in hyderabad
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ సీక్వెన్స్ తో జపాన్ న్యూ షెడ్యూల్

రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇక పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ కార్తీ జపాన్ పై ఫోకస్ పెట్టాడు. ఈనేపథ్యంలో ఈసినిమా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈకొత్త షెడ్యూల్ హైద్రాబాద్ లో నేడు…

TFN Adminవాట్సాప్
Star Hero Karthi About Nani Dasara Movie
సినిమా వార్తలు

నాని ఎక్కడ చూసినా నువ్వే

ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న దసరా సినిమా ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో మొదటి సారి నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటంతో సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. నాని కెరీర్ లో మొదటిసారిగా వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా అదే రేంజ్ లో చేస్తున్నాడు. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా నాని చాలా జోరుగా పాల్గొంటున్నాడు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచగా.. రీసెంట్‌గా…

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

జపాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇకఅప్పుడే తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ లుక్ చాలా క్రేజీ గా వుంది. ఫస్ట్ లుక్ లో కార్తీ చేతిలో బాటిల్ పట్టుకొని, రెడ్ జంప్‌సూట్‌లో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించారు. కార్తీ ఎదురుగా మందు గ్లాస్ తో సేదతీరున్న ఓ అమ్మాయి కూడా గమనించవచ్చు. ఇక సోఫా వెనుక గోడపై పెద్ద గోల్డెన్…

TFN Adminవాట్సాప్
Karthi Pens A Heartfelt Note As His Favourite Film Completes 15 Years,Actor Karthi Pens Heartfelt Note,Actor Karthi Paruthiveeran Completes 15 Years,Karthi Paruthiveeran Completes 15 Years,Karthi Paruthiveeran Movie Completes 15 Years,15 Years For Pa
సినిమా వార్తలు

15 వసంతాల తమిళ మూవీ "పరుత్తి వీరన్"

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై అమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన "పరుత్తి వీరన్"(2007 )మూవీ తో స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ కథానాయకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రియమణి కథానాయిక. బెస్ట్ ఫిల్మ్ , ఈ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన అమీర్ బెస్ట్ డైరెక్టర్ , అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తీ బెస్ట్ యాక్టర్ , ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తూ కార్తీ స్టార్ హీరోగా రాణిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Karthi Starrer Khaidi Movie To Have A Sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Karthi,Hero Karthi,Actor Karthi,Karthi Latest News,Karthi Movies,Karthi Movie,Karthi Upcoming
సినిమా వార్తలు

'ఖైదీ' సీక్వెల్ తప్పకుండా ఉంటుంది

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. హీరోయిన్ .. రొమాంటిక్ పాటలు .. కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

`అభిమ‌న్యుడు` ద‌ర్శ‌కుడితో కార్తి చిత్రం?

ఈ ఏడాది దీపావ‌ళి సీజ‌న్ లో విడుద‌లైన‌ `ఖైదీ`తో అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు కార్తి. అయితే, తాజాగా వ‌చ్చిన `దొంగ‌`(త‌మిళంలో `తంబి`) మాత్రం ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. కాగా, ప్ర‌స్తుతం కార్తి `సుల్తాన్`, `పొన్నియ‌న్ సెల్వ‌న్` చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలు సెట్స్ పై ఉండ‌గ‌నే... మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఈ టాలెంటెడ్ స్టార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని కోలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్

షేర్