జపాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

karthis japan movie first look revealed, actor karthi, Anu Emmanuel, First look of Japan released, First Look of Karthi’s Japan, First look poster of Karthi’s Japan out, GV Prakash Kumar, hero karthi, Japan First Look, Japan First Look Out, Japan First Look Poster, Japan First Look Released, Japan First Look Update, Japan Movie, Japan Movie First Look, Japan Movie First Look Poster, Japan Movie Latest News, Japan Movie Latest Poster, Japan Movie Poster, Japan Movie Updates, Japan Telugu Movie, Japan Telugu Movie First Look, Japan!, Karthi, Karthi Japan, Karthi Japan First Look, Karthi Japan First Look Poster, Karthi Japan Movie, Karthi Japan Movie First Look, Karthi Japan Movie First Look Poster, karthi latest movie, Karthi Latest Movie Update, Karthi Latest News, karthi movies, karthi new movie, Karthi New Movie News, Karthi New Movie Update, Karthi New Project, Karthi Next Project, Karthi Upcoming Movie, Karthi Upcoming Project, Karthi’s Japan 1st Look, Karthi’s Japan, Karthi’s Japan First Look, latest telugu movies news, latest tollywood updates, Raju Murugan, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates,

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇకఅప్పుడే తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ లుక్ చాలా క్రేజీ గా వుంది. ఫస్ట్ లుక్ లో కార్తీ చేతిలో బాటిల్ పట్టుకొని, రెడ్ జంప్‌సూట్‌లో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించారు. కార్తీ ఎదురుగా మందు గ్లాస్ తో సేదతీరున్న ఓ అమ్మాయి కూడా గమనించవచ్చు. ఇక సోఫా వెనుక గోడపై పెద్ద గోల్డెన్ ఫ్రేమ్ లో మరొక డిఫరెంట్ గెటప్ లో కనిపించారు కార్తి. బంగారు చొక్కా, మెడలో గొలుసులను ధరించి, ఒక చేతిలో బంగారు తుపాకీని మరో చేతిలో గోల్డెన్ గ్లోబ్ ని పట్టుకున్నట్లుగా కనిపించడం క్యూరియాసిటీని పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో తొలిసారిగా కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ కూడా ‘జపాన్’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ ‘జపాన్’ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.