కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kangana Ranaut Thalaivi Movie

ట్యాగ్ · 7 కథనాలు

Makers Of Thalaivi Movie Plans To Make A Sequel,Sequel To Thalaivi Is Getting Ready,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Kangana Ranaut,Kangana Ranaut Movies,Kangana Ranaut New Movie,Kangana Ranaut Movie Updates,Kangana Ranaut Thalaivi,Kangana
సినిమా వార్తలు

"తలైవి " మూవీ కి సీక్వెల్

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ ఆయ్యి ప్రేక్షకాదరణ పొందింది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో జయలలితగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ , ఎమ్ జి ఆర్ పాత్రలో అరవింద్ స్వామి , కరుణానిధిగా ప్రకాష్ రాజ్ , జానకి రామచంద్రన్ పాత్రలో మధుబాల,శశికళ పాత్రలో పూర్ణ, జయలలిత మదర్ సంధ్య పాత్రలో భాగ్యశ్రీ నటించారు.

Team TFNవాట్సాప్
Super Star Rajinikanth Is All Praises For Thalaivi Movie Team,Rajnikanth Lauds Kangana Ranaut And Director Of Thalaivii,Rajnikanth All Praises For Kangana Ranaut Starrer Thalaivi,Rajnikanth All Praises For Kangana Ranaut Thalaivi,Rajnikanth For Prais
సినిమా వార్తలు

"తలైవి "మూవీపై రజనీకాంత్ ప్రశంసలు

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో జయలలితగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, ఎమ్ జి ఆర్ గా అరవింద్ స్వామి , కరుణానిధిగా ప్రకాష్ రాజ్, జానకి రామచంద్రన్ గా మధుబాల, శశికళగా పూర్ణ , జయలలిత మదర్ సంధ్య పాత్రలో భాగ్యశ్రీ నటించారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Aravind Swamy Shares His Happiness To Be A Part Of Thalaivi Movie In The Pre Release Event,Actor Aravind Swami About Thalaivii Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kangana Ranaut,Kangana Ra
సినిమా వార్తలు

"తలైవి "ప్రీ రిలీజ్ వేడుకలో అరవింద్ స్వామి

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా -జయలలిత , అరవింద్ స్వామి -ఎమ్ జి ఆర్ , ప్రకాష్ రాజ్ -కరుణానిధి , జానకి రామచంద్రన్ -మధుబాల , పూర్ణ -శశికళ , భాగ్యశ్రీ – జయలలిత మదర్ సంధ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
Thalaivi Movie Team Gives A Special Gift To Samantha Akkineni,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kangana Ranaut,Kangana Ranaut Movies,Kangana Ranaut New Movie,Kangana Ranaut La
సినిమా వార్తలు

సమంత కు 'తలైవి' టీమ్ స్పెషల్ గిఫ్ట్

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో దివంగ‌తన‌టి, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా తలైవి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా రిలీజ్ కూడా ఎన్నో బ్రేకులు పడగా ఫైనల్ గా ఈనెల 10న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నిన్న సాయంత్రం తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌ లో ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది.

TFN Adminవాట్సాప్
Thalaivi Movie Release Date Announced,Thalaivii On The Big Screen,Thalaivii In Theatres,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kangana Ranaut,Kangana Ranaut Movies,Kangana Ranaut N
రిలీజ్ అప్‌డేట్

'తలైవి' రిలీజ్ డేట్ ఫిక్స్

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో దివంగ‌తన‌టి, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక ఆమధ్య ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఖచ్చితంగా ఈసినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. తమిళనాడులో సైతం యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సెప్టెంబర్ 10న…

TFN Adminవాట్సాప్
Actress Kangana Ranaut Gained 20 Kg Weight For Thalaivi Movie
సినిమా వార్తలు

తలైవి కోసం 20కిలోలు పెరిగా

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో జయలలిత బాల్యం నుండి సీఎం అయ్యేవరకూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది లాంటి అన్ని విషయాలను చూపించనున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "తలైవి "

విబ్రి మీడియా , కర్మ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ , దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తమిళ , తెలుగు , హిందీ భాషలలో "తలైవి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , జిషుసేన్ గుప్తా , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్