‘తలైవి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Thalaivi Movie Release Date Announced,Thalaivii On The Big Screen,Thalaivii In Theatres,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kangana Ranaut,Kangana Ranaut Movies,Kangana Ranaut New Movie,Kangana Ranaut Latest Movie,Kangana Ranaut Movie Updates,Kangana Ranaut Thalaivi,Kangana Ranaut Thalaivi Movie,Kangana Ranaut Thalaivi Release Date,Kangana Ranaut Thalaivi Movie Release Date,Thalaivi Movie Release Date,Thalaivi Release Date,Thalaivi Movie Release Date Announced,Thalaivi Movie Release Update,Kangana Ranaut Thalaivi Movie Updates,Thalaivi Movie Updates,Thalaivi Latest Updates,Thalaivi Movie Latest Update,Thalaivi Update,Thalaivi Updates,Thalaivi Movie News,Thalaivi Movie Release,Thalaivi Release Date Out,Kangana Ranaut Thalaivi Release,Kangana Ranaut Thalaivi Movie Release,Jayalalithaa,Arvind Swami,Thalaivi On 10th September,Thalaivi On September 10th,Thalaivi Movie Releasing On September 10th,Thalaivi From September 10th,Thalaivi Theatrical Release Date,Kangana Ranaut New Movie Thalaivi,Thalaivi,Thalaivi Movie,Kangana Ranaut Latest Movie Release Date,Kangana Ranaut Upcoming Movie,Kangana Ranaut Thalaivi Release,Thalaivi Film,Thalaivi Movie Latest News,Thalaivi Telugu Movie,Actress Kangana Ranaut,#Thalaivi

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో దివంగ‌తన‌టి, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక ఆమధ్య ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఖచ్చితంగా ఈసినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. తమిళనాడులో సైతం యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సెప్టెంబర్ 10న ‘తలైవి’ని విడుదల చేయబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో కంగనాతో పాటు అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =