కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kalki 2898 Ad

ట్యాగ్ · 89 కథనాలు · పేజీ 5

santhosh narayanan about prabhas introduction in kalki 2898 AD
సినిమా వార్తలు

కల్కి 2898 AD లో ప్రభాస్ ఇంట్రో కోసం భారీ ప్లాన్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడి. ఈసినిమాను పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే ఈసినిమా డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ ఎంతో రీసెర్చ్ చేశారు.. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకొని తీర్చిదిద్దుతున్నారు. దీనికి ఉదాహరణగా ఈసినిమా నుండి రిలీజ్ చేసిన వీడియోలను బట్టి చెప్పొచ్చు. స్క్రాచ్ నుండి టైర్ ను తయారుచేయడం, ఫస్ట్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
nag ashwin sharing interesting facts about kalki 2898 ad
సినిమా వార్తలు

'కల్కి' కోసం కొత్త వరల్డ్ ని బిల్డ్ చేశాం

ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్ ఫెస్ట్'23లో కల్కి 2898 AD'…

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Team Birthday Wishes To Kamal Haasan
సినిమా వార్తలు

కమల్ కు కల్కి టీం బర్త్ డే విషెస్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్.

TFN Adminవాట్సాప్
kalki 2898 ad movie makers legal copyright notice
సినిమా వార్తలు

కల్కి 2898ఏడీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

పెద్ద సినిమాలకు లీక్స్ రావడం అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక రకంగా లీకులు బయటపడుతున్నాయి. ఎంతో జాగ్రత్త పడే రాజమౌళికే ఈలీకుల బాధలు తప్పలేదు. రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుండి ఏకంగా లిరికల్ సాంగే లీకయ్యింది. దీంతో చిత్రనిర్మాణ సంస్థ కేసు కూడా ఫైల్ చేసింది. ఇప్పుడు మరో పెద్ద సినిమా మేకర్స్ కూడా లీకు రాయుళ్లకు వార్నింగ్ ఇస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898ఏడీ.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Interesting Comments on Megastar Chiranjeevi and Superstar Rajinikanth
సినిమా వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌లపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ నటులలో యూత్‌లో మాంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఆయన సినిమాలు చూసి అభిమానులైన వారికంటే తన యాటిట్యూడ్ చూసి అభిమానులైనవారే ఎక్కువగా ఉంటారు. కార్యక్రమం ఏదైనా.. సందర్భం ఏదైనా.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించడానికి విజయ్ ఎప్పుడూ వెనుకాడరు. తాజాగా ఆయన మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌లను ఉద్దేశించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరూ సూపర్ స్టార్స్ అని, వాళ్ళకి జయం, అపజయం అనేవి చాలా సాధారణ పదాలని పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రెండింటికన్నా ఇంకా ఎక్కువని చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. సమంతతో కలిసి విజయ్ చేసిన కొత్త సినిమా 'ఖుషి'…

Srikanth Mవాట్సాప్
kalki 2898 ad shooting update
షూటింగ్ అప్‌డేట్

ప్రభాస్ కల్కి షూటింగ్ అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నసైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడి.ఇటీవల విడుదలైన ఈసినిమా గ్లింప్స్ కు విశేషమైన స్పందన వచ్చింది.దాంతో సినిమాఫై అంచనాలను తార స్థాయికి చేరుకున్నాయి.ప్రస్తుతం షూటింగ్ స్టేజి లో ఉంది ఈసినిమా.ఇక నిన్నహైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.ప్రభాస్ ,హీరోయిన్ దీపికా పదుకోణ్ తదితరుల ఫై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈనెల 28వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది.భారీ విఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్నఈసినిమాకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు.

Mahender Reddyవాట్సాప్
Pan-India Star Prabhas Interesting Comments on Actress Deepika Padukone
సినిమా వార్తలు

దీపికా పదుకొణె పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రభాస్

ప్రముఖ నటి దీపికా పదుకొణేపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన తన సహనటి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'కల్కి 2898 AD' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌ ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దీపికతో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడమని లేడీ యాంకర్ అడగగా ప్రభాస్‌ ఇలా అన్నారు. "దీపిక 'బిగ్గెస్ట్ సూపర్ స్టార్'. ఆమె అత్యంత అందమైన మహిళ. నేను ఆమెను ఎప్పుడూ ప్రేమిస్తున్నాను. ఇక నేను ఆమెతో కలిసి పని చేయాలని చాలాకాలం నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికి ఆ అవకాశం…

Srikanth Mవాట్సాప్
kalki 2898 AD movie team interview at sdcc
సినిమా వార్తలు

కల్కి2898 AD- ఇండియన్ మైథాలజీ ప్లస్ వెస్ట్రన్ ఇన్ఫ్లూయెన్స్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక సినిమా రిలీజ్ కు ముందే ఈసినిమా అంతర్జాతీయ లెవల్లో గుర్తింపును తెచ్చుకుంది. రీసెంట్ గానే చిత్రయూనిట్ శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే కదా. ఇక అక్కడే ఈసినిమా టైటిల్ ను అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ అయితే సోషల్…

TFN Adminవాట్సాప్
i will do a film with ram charan says prabhas
సినిమా వార్తలు

చరణ్ తో కలిసి తప్పకుండా సినిమా చేస్తా

ఇప్పుడు మల్టీస్టారర్ లు కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్, చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన తరువాత ఇప్పుడు స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక ఈనేపథ్యంలోనే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో జోష్ ను పెంచుతున్నాయి. అసలు సంగతేంటంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

TFN Adminవాట్సాప్

షేర్