కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kalaavathi Song

ట్యాగ్ · 6 కథనాలు

Superstar Mahesh Babus Another Great Initiative for Children,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Spuerstar Mahesh Babu,Superstar Mahesh Babu For Children,Superstar Mahesh
సినిమా వార్తలు

చిన్నారుల కోసం సూపర్ స్టార్ మరో ముందడుగు..!

కేవలం సినిమాల్లో మాత్రమే హీరోయిజం చూపిస్తే హీరోలు అయిపోరు.. అలా చేసే వారిని కేవలం రీల్ హీరోలు మాత్రమే అంటారు. కానీ రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నిజమైన హీరోలు అనిపించే నటులు ఎంతోమంది ఉన్నారు. ఆ లిస్ట్ లో ప్రస్తుతం ఉన్న జనరేషన్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. మహేష్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇప్పటికే మహేష్ చిన్న పిల్లలకు పలు సేవా కార్యక్రమాలు అందించడంతో పాటు.. పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయికి పైగా చిన్నారుల గుండె ఆపరేషన్లను చేయించి.. ఆ చిన్నారుల గుండె…

TFN Adminవాట్సాప్
Thaman dances for Kalavathi song,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Kiran Abbavaram Movies, Thaman Dances Kalavathi Song,Music Directo
సాంగ్

"కళావతి "సాంగ్ కు థమన్ డ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“సర్కారు వారి పాట” చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది.

Team TFNవాట్సాప్
Sitara Ghattamaneni Kalaavathi Song Dance Video Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sitara Ghattamaneni,Sitara Ghattamaneni Dance on kalaavathi So
సాంగ్

సితార "కళావతి" సాంగ్ డ్యాన్స్ వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

Team TFNవాట్సాప్
Kalaavathi Song Trending In Foreign Countries,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Kalaavathi Song,Kalaavathi Full Song From Sarkaru Vaari Paata,Kalaavathi So
సాంగ్

'సర్కారు వారి పాట'.. విదేశాల్లో 'కళావతి' హవా

ఈ మధ్య థమన్ అదృష్టం మాములుగా లేదు. తన సంగీతం అందిస్తున్న సినిమాల్లో ఏదో ఒక్క పాట అయినా సరే రికార్డులు క్రియేట్ చేసేస్తుంది. అలా వైకుంఠపురంతో మొదలైన ఈ రికార్డుల పర్వం.. మొన్నటి వరకూ భీమ్లానాయక్ పాటలకు ఇప్పుడు సర్కారు వారి పాట కళావతి వరకూ చేరాయి. పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మధ్యలో కరోనా ఆటకం రావటం..ఈమధ్య కాలంలో మహేష్ మోకాలికి సర్జరీ.. ఆతరువాత కరోనా బారిన పడటం ఇలా పలు కారణాల వల్ల మిగిలిన భాగం పూర్తిచేయడానికి టైం పట్టింది. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో…

TFN Adminవాట్సాప్
Kalaavathi Song from Sarkaru Vaari Paata Creates New Records,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari
సాంగ్

'సర్కారు వారి పాట' రికార్డులు మొదలుపెట్టిన 'కళావతి'

పరుశురామ్ దర్శకత్వంలోమహేష్ బాబు, కీర్తీ సురేష్ హీరో, హీరోయిన్లుగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈసినిమా మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పుటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఇంకా బ్లాస్టర్ పేరుతో ఒక వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే బ్లాస్టర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. బ్లాస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

TFN Adminవాట్సాప్
Kalaavathi Full Song from Sarkaru Vaari Paata Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata T
సాంగ్

"సర్కారు వారి పాట " ఫస్ట్ సింగిల్ "కళావతి " రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్