“సర్కారు వారి పాట ” ఫస్ట్ సింగిల్ “కళావతి ” రిలీజ్

Kalaavathi Full Song from Sarkaru Vaari Paata Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie,Sarkaru Vaari Paata Promo Song,Sarkaru Vaari Paata First Promo Song, Kalaavathi Song,Kalaavathi Full Song From Sarkaru Vaari Paata Released Now,Kalaavathi Full Song out Now,Mahesh Babu Sarkaru Vaari paata Movie Songs,Sarkaru Vaari paata Kalaavathi Song,Kalaavathi Song Promo Song From Sarkaru Vaari Paata,Mahesh Babu Sarkaru Vaari paata,Mahesh Babu Sarkaru Vaari paata Movie, Mahesh Babu Sarkaru Vaari paata Updates,SVP First Single Release Date,SVP First Single Update,SVP First Single Updates,Telugu Film News 2022,Telugu Filmnagar,Thaman S,Thaman S Movies,#SarkaruVaariPaata

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సర్కారు వారి పాట ” ఫస్ట్ సింగిల్ “కళావతి ” ప్రోమో ను ఫిబ్రవరి 11 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా కళావతి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. థమన్ ఎస్ స్వరకల్పనలో అనంత శ్రీరామ్ రచన ,సిద్ శ్రీరామ్ ఆలపించిన “కళావతి “మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
ఈ సాంగ్ లో మహేష్ బాబు , కీర్తి సురేష్ ల జంట క్యూట్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్ మ‌ధి విజువ‌ల్స్ అద్భుతం గా ఉన్నాయి. సంగీత దర్శకుడు థమన్, సిద్ శ్రీరామ్ మరియు సంగీత బృందం సంప్రదాయ గెటప్‌లలో ప్రత్యేకంగా రూపొందించిన మ్యూజిక్ వీడియో ఈ పాటకు మ‌రింత అందాన్ని తెచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 10 =