కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jr NTR New Movie Trailer

ట్యాగ్ · 7 కథనాలు

Devara - Part 1 Trailer Released
ట్రైలర్ & టీజర్

దేవర ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పించిన తారక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. ఈ అమేజింగ్ సినిమాటిక్ హై యాక్షన్ థ్రిల్లర్‌ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది.

Srikanth Mవాట్సాప్
Jr NTR And Ram Charan’s RRR Movie Trailer Sets A New Record With 100 Million Views,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR Movie,RRR
ట్రైలర్ & టీజర్

100 మిలియన్ వ్యూస్ తో "RRR"ట్రైలర్ రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ ఒక జంటగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ మరో జంటగా , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
I Am Looking Forward To See Bollywood Response For RRR Movie Says Jr NTR,RRR Movie Trailer Launch Press Meet,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamoul
సినిమా వార్తలు

"RRR" మూవీ పై బాలీవుడ్ స్పందన కై ఎదురు చూస్తున్నా - ఎన్టీఆర్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి.తెలుగు వెర్షన్ ట్రైలర్ 7 గంటల్లోనే టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్…

Team TFNవాట్సాప్
Jr NTR And Ram Charan’s RRR Movie Trailer Sets A New Record On YouTube,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR Movie,RRR Telugu Movi
ట్రైలర్ & టీజర్

"RRR" మూవీ ట్రైలర్ రికార్డ్స్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .విజువల్ వండర్ గా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల అద్భుత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో రూపొందిన నాటు నాటు సాంగ్ ను…

Team TFNవాట్సాప్
Actress Samantha Reaction To Jr NTR Tiger Fight Scene From RRR Trailer,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR Movie,RRR Telugu Movi
ట్రైలర్ & టీజర్

"RRR" పులితో ఎన్టీఆర్ ఫైట్ పై సమంత స్పందన

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Jr NTR Funny Comments on SS Rajamouli At RRR Trailer Launch Press Meet,RRR Movie Trailer Launch Press Meet,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamouli
ట్రైలర్ & టీజర్

ఆర్ఆర్ఆర్.. నాకు రాజమౌళి కాదు 'జక్కన్న'

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన సినిమా అవ్వడంతో ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ తో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈ ట్రైలర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా చూస్తూనే ఉన్నాం. అందరూ ఎదురుచూసిన ఎగ్జైట్ మెంట్ కు తగ్గట్టే రీసెంట్ గా రిలీజ్‌ అయిన ట్రైలర్ య్యూట్యూబ్‌ ను షేక్ చేస్తుంది. దీంతో మరోసారి రాజమౌళి తన సత్తాను చూపించాడు. అంచనాలకు మించి ఈ ట్రైలర్ ఉండటంతో అందరూ ఈ ట్రైలర్ పై ప్రసంశలు కురిపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Jr NTR And Ram Charan Starrer RRR Telugu Movie Trailer Released,RRR Telugu Movie News,RRR Glimpse,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,Director SS Rajamouli,Rajamouli Next Movie,SS Rajamouli Movies,RRR Trailer,RRR Movie Trailer,RRR Te
ట్రైలర్ & టీజర్

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్

ఎన్టీఆర్-రామ్ చరణ్ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో తెలుసు. దానికితోడు ఆ సినిమా తీసేది రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే ఆ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమానే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ తోనే ఉన్నారు. ఫైనల్ గా దాదాపు మూడేళ్ల తరువాత ఆ ఎదురుచూపులకు బ్రేక్ పడుతుంది. మరికొద్ది రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక మరోవైపు జక్కన్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశాడన్న విషయం ఇప్పటికే అర్ధమైపోయింది. ఏదో…

TFN Adminవాట్సాప్

షేర్