కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jayamma panchayathi Movie Updates

ట్యాగ్ · 7 కథనాలు

Jayamma Panchayathi Movie Review,Jayamma Panchayathi Telugu Movie Review,Jayamma Panchayathi Review,Jayamma Panchayathi,Jayamma Panchayathi Movie,Jayamma Panchayathi Telugu Movie,Jayamma Panchayathi First Review,Jayamma Panchayathi Movie Public Talk,
రివ్యూ

'జయమ్మ పంచాయితీ' మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాను అన్ని వర్గాలకు నచ్చుతుందని చెప్పలేము. కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏం ఉండవు కాబట్టి యువతకు ఈసినిమా ఎంతవరకూ నచ్చుతుందో చెప్పలేము. అయితే సుమను ఆదరించేవారికి అయితే ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
Sukumar is all praises for Jayamma Panchayathi,Pushpa Director Sukumar Loved Suma’s Jayamma Panchayathi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jayamma Panchayathi,Jayamma
సినిమా వార్తలు

"జయమ్మ పంచాయితీ "మూవీ పై సుకుమార్ ప్రశంసలు

వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో కొన్ని సంవత్సరాలుగా తన అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ డ్రామా “జయమ్మ పంచాయితీ” మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దేవి ప్రసాద్ , దినేష్ కుమార్ , షాలిని కొండేపూడి , గణేష్ యాదవ్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నా సినిమాను ఆదరిస్తారన్న నమ్మకం ఉంది..!

ఎన్నో ఏళ్లుగా బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్న సుమ ఇప్పుడు వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తుంది. దాదాపు దశాబ్దంన్నర తరువాత మళ్లీ జయమ్మ పంచాయితీ అనే సినిమాతో సుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సుమ సినిమా కాబట్టి అందరూ ఈసినిమాకోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ప‌ల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ఈసినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈసినిమా ప్రమోషన్స్ లో భాగమయ్యారు.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Released Anchor Sumas Jayamma Panchayathi Movie Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jayamma panchayathi,Jayamma panchayathi Movie,Jayamma panchayathi Telu
ట్రైలర్ & టీజర్

సూపర్ స్టార్ రిలీజ్ చేసిన'జయమ్మ పంచాయితీ' ట్రైలర్

విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో సుమ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జయమ్మ పంచాయితీ. ఎన్నో ఏళ్లు బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా తన హవా కొనసాగిస్తున్న సుమ ఇప్పుడు మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంది. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఈనెల 6వ తేదీకి రిలీజ్ డేట్ ను మార్చారు. ఇక మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఇంకా స్పీడు పెంచారు.

TFN Adminవాట్సాప్
Nagarjuna & Nani as chief guests for Jayamma Panchayithi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jayamma panchayathi,Jayamma panchayathi Movie,Jayamma panchayathi Telugu Movie,Ja
సినిమా వార్తలు

"జయమ్మ పంచాయితీ " ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్స్ గా నాని, నాగార్జున

వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ డ్రామా "జయమ్మ పంచాయితీ" మూవీ మే 6 వ తేదీ రిలీజ్ కానుంది. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Sumas Jayamma Panchayithi Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, suma kanakala,Aanchor suma kanakala,Femal Tv Host suma kanakala,Anchor Suma K
రిలీజ్ అప్‌డేట్

సుమ 'జయమ్మ పంచాయతీ' రిలీజ్ డేట్ ఫిక్స్

బుల్లితెర ప్రేక్షకలకు సుమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన వాక్చాతుర్యం.. చమత్కారంతో యాంకర్ గా తనకు సాటి మరెవరూ అన్న రేంజ్ లో సుమ గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఏ సినిమా ఈవెంట్ ఉన్నా కానీ అందరి ఛాయిస్ సుమనే. ఇక ఇప్పుడు సుమ వెండి తెరపై కూడా సందడి చేయడానికి రెడీ అయిపోతుంది. గతంలో ఒకటి రెండు సినిమాల్లో నటించినా ఆ తరువాత బుల్లి తెరకే పరిమితమైపోయారు. అయితే ఇప్పుడు ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్