సుమ ‘జయమ్మ పంచాయతీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Sumas Jayamma Panchayithi Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, suma kanakala,Aanchor suma kanakala,Femal Tv Host suma kanakala,Anchor Suma Kanakala Movie,Suma kanakala Movie jayamma Panchayathi, Jayamma panchayathi latest News,Jayamma panchayathi latest Updates,Jayamma panchayathi Telugu Movie,Vijay Kumar Kalivarapu Movie jayamma Panchayathi,Direcotr Vijay Kumar Kalivarapu Upcoming Movie Jayamma panchayathi,Jayamma panchayathi Movie Updates, jayamma Panchayathi Movie songs,jayamma Panchayathi Songs,jayamma Panchayathi On April 22nd,jayamma Panchayathi on 22nd April, jayamma Panchayathi movie Release Date Fixed,jayamma Panchayathi Movie Releae Date Confirmed,jayamma Panchayathi in THeater on 22nd April

బుల్లితెర ప్రేక్షకలకు సుమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన వాక్చాతుర్యం.. చమత్కారంతో యాంకర్ గా తనకు సాటి మరెవరూ అన్న రేంజ్ లో సుమ గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఏ సినిమా ఈవెంట్ ఉన్నా కానీ అందరి ఛాయిస్ సుమనే. ఇక ఇప్పుడు సుమ వెండి తెరపై కూడా సందడి చేయడానికి రెడీ అయిపోతుంది. గతంలో ఒకటి రెండు సినిమాల్లో నటించినా ఆ తరువాత బుల్లి తెరకే పరిమితమైపోయారు. అయితే ఇప్పుడు ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో సుమ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జయమ్మ పంచాయితీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ అవ్వగా అవి అందరినీ ఆకట్టుకున్నాయి. ఇటీవ‌లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా న్యాచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను కూడా ఆవిష్క‌రించారు. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

కాగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈసినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అనూష్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 6 =