
ట్యాగ్ · 10 కథనాలు


కార్తీ జపాన్ డబ్బింగ్ స్టార్ట్

జపాన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కార్తీ

జపాన్ నెక్ట్స్ షెడ్యూల్ అప్ డేట్

జపాన్ నుండి కార్తీ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్
జపాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

కార్తీ జపాన్ మూవీ లాంచ్

జపాన్లో నా రోల్ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది - అను ఇమ్మాన్యుయేల్
హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ 'దీపావళి' కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ విలేకరుల సమావేశంలో జపాన్ విశేషాలని పంచుకున్నారు.

ఖైదీ తో ఎంత సర్ ప్రైజ్ అయ్యారో జపాన్ అంత సర్ ప్రైజ్ ఇస్తుంది
జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈసినిమా 'దీపావళి' కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరైన ప్రీరిలీజ్ వేడుక చాలా గ్రాండ్…

కార్తీ జపాన్ డబ్బింగ్ స్టార్ట్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ.. విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. ఇక ఈసినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైపోయింది. ఈ గ్లింప్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటుంది.

జపాన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కార్తీ
రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. ఇక ఈసినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైపోయింది. ఈ గ్లింప్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటుంది.

జపాన్ నెక్ట్స్ షెడ్యూల్ అప్ డేట్
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈసినిమా నుండి రీసెంట్ గానే ఫస్ట్ లుక్ ను అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటుంది. ఇంకా కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తుందని గ్లింప్స్ తో అర్థమవుతుంది. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ కు స్టార్ట్ చేసే పనిలో ఉన్నట్టు…

జపాన్ నుండి కార్తీ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు.

జపాన్ - కార్తీ స్టైలిష్ పోస్టర్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న కార్తీ.. వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. ప్రస్తుతం రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్కు కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ లో కార్తీ స్టైలిష్…
జపాన్ ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇకఅప్పుడే తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ లుక్ చాలా క్రేజీ గా వుంది. ఫస్ట్ లుక్ లో కార్తీ చేతిలో బాటిల్ పట్టుకొని, రెడ్ జంప్సూట్లో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించారు. కార్తీ ఎదురుగా మందు గ్లాస్ తో సేదతీరున్న ఓ అమ్మాయి కూడా గమనించవచ్చు. ఇక సోఫా వెనుక గోడపై పెద్ద గోల్డెన్…

కార్తి జపాన్ మూవీ లో కథానాయికగా అను ఇమ్మాన్యుయేల్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 , శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. దాంతో టాలీవుడ్ మేకర్స్ కొందరు అను డేట్స్ కోసం సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె హీరో కార్తి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కార్తీ జపాన్ మూవీ లాంచ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు వరుస విజయాలను సైతం అందుకుంటున్నాడు. విరుమన్, పొన్నియన్ సెల్వన్, రీసెంట్ గా సర్దార్ ఇలా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు తాజాగా ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక ఇప్పటికే కార్తీ అటు సర్దార్ సీక్వెల్ ను ప్రకటించాడు. మరోవైపు ఖైదీ సినిమా సీక్వెల్ ను కూడా చేయనున్నాడు. ఈరెండు సినిమాలు ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.