కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Janhvi Kapoor Latest News

ట్యాగ్ · 9 కథనాలు

janhvi kapoor about telugu movies
సినిమా వార్తలు

తెలుగుకు ప్రాధాన్యం అంటున్న జాన్వీకపూర్

బాలీవుడ్ లో తన సినిమాలతో బాగానే పేరు తెచ్చుకుంది జాన్వీ కపూర్. ఇప్పుడు తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే జాన్వీ కపూర్ కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోనుండగా ఈఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే అప్పుడే మరొక ఛాన్స్ ను కూడా కొట్టేసింది. ఈమధ్యే రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా కన్ఫామ్ అయింది కూడా.

TFN Adminవాట్సాప్
Janhvi Kapoor Black And White Photo Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Janhvi Kapoor,Actress Janhvi Kapoor,Heroine Janhvi Kapoor,Janhvi Kapoor Movies,Janhvi Kap
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ బ్లాక్ &వైట్ ఫొటో

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అతిలోక సుందరి దివంగత శ్రీదేవి తనయ బ్లాక్ బస్టర్ ధడక్ మూవీతో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ , రూహి, గుడ్ లాక్ జెర్రీ, మిలి వంటి మూవీస్ లో జాన్వీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాన్వీ కథానాయికగా తెరకెక్కిన బవాల్మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జాన్వీ ప్రస్తుతం Mr &Mrs మహి మూవీలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Janhvi Kapoor Latest Workout Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Janhvi Kapoor,Janhvi Kapoor Movies,Janhvi Kapoor New Movie,Janhvi Kapoor Latest Movie,Janhvi Kapoor U
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ లేటెస్ట్ వర్కవుట్ వీడియో

సూపర్ హిట్ ధడక్ మూవీతో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి, గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మలయాళ సూపర్ హిట్ హెలెన్ మూవీ హిందీ రీమేక్ మిలి మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ ప్రస్తుతం బవాల్, Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Janhvi Kapoor about Jr NTR and Icon Star Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Janhvi Kapoor about Jr NTR,Janhvi Kapoor about Allu Arjun,Jr NTR,Allu Arjun,Janhvi Kapo
సినిమా వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో నటించాలని ఉంది - జాన్వీ కపూర్

సూపర్ హిట్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి , గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు . మలయాళ సూపర్ హిట్ హెలెన్ మూవీ హిందీ రీమేక్ మిలి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు .టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ ప్రస్తుతం బవాల్ , Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Janhvi Kapoor Latest Photo In Wedding Attire Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Janhvi Kapoor,Actress Janhvi Kapoor,Heroine Janhvi Kapoor,Janhvi Ka
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటో

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బ్లాక్ బస్టర్ "ధఢక్ "మూవీ తో కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో జాన్వీ ప్రేక్షకులను అలరించారు. జాన్వీ తన మదర్ శ్రీదేవి ని పోలిన లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. "గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ " మూవీ లో పైలట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. జాన్వీ ప్రస్తుతం "రూహీ ", "తఖ్త్ ", "గుడ్ లక్ జెర్రీ ", "హెలెన్ ", "దోస్తానా 2" మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ మనసులోని కోరిక

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సూపర్ హిట్ "దఢక్ " మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ "సైరాత్ "మరాఠీ మూవీ హిందీ రీమేక్ గా రూపొందిన "దఢక్ " మూవీ లో జాన్వీ కపూర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత ఆంథాలజీ మూవీ "ఘోస్ట్ స్టోరీస్ " లో ఒక కథలో నటించారు. జాన్వీ కపూర్ నటించిన లేడీ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ ", జాన్వీకపూర్ ద్విపాత్రాభినయం చేసిన కామెడీ హారర్ "రూహీ అఫ్జానా " మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. జాన్వీ ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న "దోస్తానా 2 " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆ సినిమా తీయాలంటే పదివేల కోట్లు ఖర్చవుతుంది..!

పైన వున్న టైటిల్ ను చూసి ఇంతకూ ఆ సినిమా ఏంటబ్బా అన్న డౌట్ వచ్చింది కదా..? అసలుసంగతేంటంటే.. దివంగత అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. గుంజన్‌ సక్సేనా బయోఫిక్‌, రూహీ ఆఫ్జా, దోస్తానా2 సినిమాలతో బిజీగా వుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫిబ్ర‌వ‌రి నుంచి `ఫైట‌ర్`తో సంద‌డి చేయ‌నున్న జాన్వీ క‌పూర్?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా ఇస్మార్ట్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. `ఫైట‌ర్` పేరుతో రూపొంద‌నున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్స‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే... పాన్ - ఇండియా మూవీగా తెర‌కెక్క‌నున్న `ఫైట‌ర్`లో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌న‌య‌, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ నాయిక‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Janhvi Kapoor To Act In A Horror Comedy Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Janhvi Kapoor Latest News,Janhvi Kapoor Upcoming Movie News,Janhvi Kapoor New Movie Updates,Janhvi Kapoor Next Film
సినిమా వార్తలు

హార‌ర్ కామెడీ సినిమాలో జాన్వీ క‌పూర్‌

`అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌న‌య` అనే ట్యాగ్‌తో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ క‌పూర్‌. తొలి చిత్రం `ధ‌డ‌క్‌`తో న‌టిగా మెప్పించిన జాన్వి... ప్రస్తుతం `కార్గిల్ గాళ్‌`, `త‌ఖ్త్‌` చిత్రాల‌తో బిజీగా ఉంది. బాలీవుడ్ స‌మాచారం ప్రకారం... ఈ టాలెంటెడ్ బ్యూటీ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రానికి సంత‌కం చేసింద‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్

షేర్