సూపర్ హిట్ ధడక్ మూవీతో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి, గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మలయాళ సూపర్ హిట్ హెలెన్ మూవీ హిందీ రీమేక్ మిలి మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ ప్రస్తుతం బవాల్, Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ సౌత్ ఎంట్రీకై ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీతో జాన్వీ టాలీవుడ్ కు పరిచయం అయ్యే అవకాశం ఉంది. సినీ తారలు ఫిట్ నెస్ కై జిమ్ లో వర్కువుట్స్ చేస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా జాన్వీ కపూర్ లేటెస్ట్ వర్కవుట్ వీడియోను ఆమె ఫిట్ నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: