కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Indraganti Mohana Krishna

ట్యాగ్ · 6 కథనాలు

Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser Out Now,Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser,Mohanakrishna Indraganti,Aa Ammayi Gurinchi Meeku Cheppali Official Teaser,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Official Teaser,Aa Ammayi Gurinchi Meeku Chep
ట్రైలర్ & టీజర్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్

టాలీవుడ్ లో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక అందులో టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ది డిఫరెంట్ స్టైల్. అందమైన ప్రేమకథలను తెరపై అంతే అందంగా చూపించడంతో ఇంద్రగంటిది డిఫరెంట్ స్టైల్. అష్టాచమ్మా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఇంద్రగంటి ఎన్నో ప్రేమకథలను చూపించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా వస్తుంది. ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. ఆ రెండు సినిమాలు మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser To Be Out Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Aa Ammayi Gurinchi Cheppali Movie Teaser,Aa Ammayi Gurinchi C
ట్రైలర్ & టీజర్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

సుధీర్ బాబు హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన సమ్మోహనం సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో వస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
#AaAmmayiGurinchiMeekuCheppali, #AAGMC,Aa Ammayi Gurinchi Cheppali Movie Teaser Release Got Postponed,Aa Ammayi Gurinchi Cheppali Movie Teaser Postponed, Aa Ammayi Gurinchi Cheppali Movie Teaser,Aa Ammayi Gurinchi Cheppali Teaser Release Got Postpone
ట్రైలర్ & టీజర్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వాయిదా పడ్డ టీజర్

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్, ఫ‌స్ట్‌లుక్ చిత్రంపై క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టీజ‌ర్‌ను నేడు విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ గ‌తంలో ప్ర‌క‌టించింది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల టీజర్‌ను విడుద‌ల చేయ‌లేక‌పోయింది. ఇక ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా తెలిపారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వేదికగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. సాంకేతిక కార‌ణాల…

TFN Adminవాట్సాప్
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Final Shooting Schedule Starts,Aa Ammayi Gurinchi Meeku Cheppali,Sudheer Babu And Krithi Shetty In Goa For Aa Ammayi Gurinchi Meeku Cheppali,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie
షూటింగ్ అప్‌డేట్

"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ అప్ డేట్

ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందిన " సమ్మోహనం" మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ తెరకెక్కుతుంది. కృతిశెట్టి కథానాయిక కాగా అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Sudheer Babu Plays Film Director In His New Movie With Director Indraganti Mohana Krishna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sudheer Babu,Actor Sudheer Babu,Hero Sudheer Babu
సినిమా వార్తలు

ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో సుధీర్ బాబు

యాక్షన్ థ్రిల్లర్ "V"మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సుధీర్ బాబు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "పలాస 1978"మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు కథానాయకుడిగా "శ్రీదేవి సోడా సెంటర్ "మూవీ తెరకెక్కుతుంది.మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Sudheer Babu and Krithi Shetty’s New Movie Kickstarts in Style,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ammayi Gurinchi Meeku Cheppali,Indraganti Mohana Krishna,Krithi Shetty,Aa Am
సినిమా వార్తలు

సుధీర్ బాబు-కృతి శెట్టి సినిమా ప్రారంభం

‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇటీవలే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు. ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా షూటింగ్ లో సుధీర్ బాబు కూడా జాయిన్ అవుతున్నట్టు తెలుపుతున్నాడు. ఈసందర్భంగా సుధీర్ బాబు తన ట్విట్టర్ లో ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటున్నా.. మరోసారి ఇంద్రగంటి గారితో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

TFN Adminవాట్సాప్

షేర్