కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Indira Devi Passes Away

ట్యాగ్ · 6 కథనాలు

Namrata Shirodkar Shares A Lovely Family Click with Superstar Krishna, Namrata shared a family photo with Mahesh Babu, Superstar Krishna, Namrata Shirodkar Shares A Lovely Family Click, Namrata shares a heartfelt message for Ghattamaneni family, Supe
సినిమా వార్తలు

నమ్రత శిరోద్కర్ హార్ట్ ఫుల్ మెసేజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఒకపక్క ఇంట్లో వ్యవహారాలు చూస్తూనే మరోపక్క మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని భర్త పిల్లలను చూసుకోవడానికి, మహేష్ వ్యాపార భాద్యతలు చూసుకోవడంతో గడుపుతున్నారు నమ్రత. ఇక సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పలు పోస్ట్ లను షేర్ చేసుకుంటూనే ఉంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నమ్రత ఎప్పటికప్పుడూ తన ఇన్ట్సాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు.

TFN Adminవాట్సాప్
Mega Powerstar Ram Charan Meets Superstar Mahesh Babu, Ram Charan Meets Superstar Mahesh Babu, Superstar Mahesh Babu, Mega Powerstar Ram Charan, Upasana Konidela, Ghattamaneni Indira Devi, Indira Devi, Indira Devi Health Issues, Indira Devi Last Rite
సినిమా వార్తలు

మహేష్ బాబు ను పరామర్శించిన రామ్ చరణ్

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. తాజాగా మహేష్‌ బాబు తన తల్లికి 11వ రోజు కార్యక్రమాలు నిర్వహించారు. సినీ సెలెబ్రిటీలు హాజరై ఇందిరా దేవి గారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

Team TFNవాట్సాప్
megastar chiranjeevi met mahesh babu family personally, chiranjeevi met mahesh babu family personally, mahesh babu family, megastar chiranjeevi, Superstar Mahesh Babu's mother passed away, Ghattamaneni Family, Indira Devi Sudden Demise, Ghattamaneni
సినిమా వార్తలు

సూపర్ స్టార్ ను పరామర్శించిన మెగాస్టార్

మహేష్‌ బాబు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కొద్ది నెలల క్రితమే మహేష్ అన్నయ్య రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆ బాధనుండి కోలుకోకముందే అప్పుడే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి గారు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె మృతిపై స్పందిస్తూ అభిమానులు, సినీ సెలబ్రిటీస్ అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంత్యక్రియలు కూడా నిర్వహించారు. పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో మహేష్ కుటుంబసభ్యులతోపాటు.. పలువురు సినీ…

TFN Adminవాట్సాప్
Tollywood Celebs Mourn Indira Devi Sudden Demise, Superstar Mahesh Babu's mother passed away, Ghattamaneni Family, Indira Devi Sudden Demise, Ghattamaneni Indira Devi, Indira Devi, Indira Devi Health Issues, Indira Devi Last Rites at Mahaprasthanam J
సినిమా వార్తలు

మహేష్ కుటుంబానికి టాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం

టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలను కోల్పోయింది. రీసెంట్ గానే సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందారు. ఇంకా ఆ సంఘటన నుండి టాలీవుడ్ కోలుకోక ముందే అప్పుడే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి నేడు తుది శ్వాస విడిచారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైద‌రాబాద్‌లో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక నేడు పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. దీంతో మహేష్ కుటుంబంలో విషాదం అలుముకుంది. రీసెంట్‌గా ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబంలో ర‌మేష్ బాబు చ‌నిపోయారు. ఇప్పుడు ఇందిరా దేవి కూడా చ‌నిపోవ‌టం ఎంతో బాధాక‌రం. ఇక ఇందిరా దేవి మరణంతో…

TFN Adminవాట్సాప్
Hunt Movie Teaser Gets Postponed, Superstar Mahesh Babu's mother passed away, Hunt Teaser Launch Postponed, Hunt Teaser Launch, Hunt Teaser, Sudheer Babu's Hunt Teaser, Ghattamaneni Family, Ghattamaneni Indira Devi, Indira Devi, Indira Devi Health Is
ట్రైలర్ & టీజర్

వాయిదా పడిన హంట్ టీజర్

మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సుధీర్ బాబు 16వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాకు హంట్.. (గన్స్ డోంట్ లై) అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాలో సుధీర్ తో పాటు శ్రీకాంత్, తమిళ హీరో భరత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ ముగ్గురి క్యారెక్టర్ పోస్టర్లు విడుదల చేశారు. పోస్టర్లు మాత్రం అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Superstar Mahesh Babu's mother passed away, Ghattamaneni Family, Ghattamaneni Indira Devi, Indira Devi, Indira Devi Health Issues, Indira Devi Last Rites at Mahaprasthanam Jubileehills, Indira Devi Latest News, Indira Devi Passes Away, Tollywood supe
సినిమా వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు కు మాతృ వియోగం

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ , ఇందిరా దేవి దంపతులకు రమేష్ బాబు , మహేష్‌ బాబు తో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.

Team TFNవాట్సాప్

షేర్