కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Indian 2 Telugu Movie Live Updates

ట్యాగ్ · 6 కథనాలు

Kamal Haasan Suggestion To Bollywood Directors, Kamal Haasan Suggestion, Bollywood Directors, Kamal Haasan, Priya Bhavani Shankar, Kajal Aggarwal, Nedumudi Venu, Mark Bennington, Anirudh Ravichander, S. Shankar, Kamal Haasan Movies, Kamal Haasan Late
సినిమా వార్తలు

బాలీవుడ్ దర్శకులకు కమల్ సూచనలు

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ హవా దేశవ్యాప్తంగా ఎంత నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్నాయి. నార్త్ లో కూడా సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల మార్కెట్ ఇప్పుడు సాలిడ్ గా ఉంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లు కోసం ఎదురుచూస్తుంది.

TFN Adminవాట్సాప్
Kamal Hassan Next With Ajith Director, Ajith Director, Kamal Hassan Next Movie, Kamal Hassan Indian 2 Movie, Kamal Haasan, Siddharth, Kajal Aggarwal, Rakul Preet Singh, S. Shankar, Kamal Hassan Latest Movie, Kamal Hassan's Upcoming Movie, Indian 2, I
సినిమా వార్తలు

అజిత్ డైరెక్టర్ తో కమల్?

చాలా కాలం తరువాత విలక్షణ నటుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే కమల్ ఇండియన్2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Kamal Hassan Indian 2 Movie Shooting Crazy Update, Indian 2 Movie Shooting Crazy Update, Kamal Hassan Indian 2 Movie, Kamal Haasan, Siddharth, Kajal Aggarwal, Rakul Preet Singh, Kamal Hassan Latest Movie, Kamal Hassan's Upcoming Movie, Indian 2, Indi
షూటింగ్ అప్‌డేట్

ఇండియన్ 2 మరో రెండు నెలలు

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక కొంత కాలం ఈసినిమా షూటింగ్ ఆగిపోగా ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఒకపక్క రామ్ చరణ్ సినిమాను అలానే ఇండియన్ 2 సినిమాను పార్లల్ గా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆర్‌సీ 15 విదేశీ షెడ్యూల్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
india cricketer yuvraj singhs father yograj joins indian 2 movie, yograj joins indian 2 movie, india cricketer yuvraj singhs father yograj, yuvraj singhs father yograj, india cricketer yuvraj singh, Kamal Haasan, Siddharth, Kajal Aggarwal, Rakul Pree
సినిమా వార్తలు

ఇండియన్ 2 లో క్రికెటర్ ఫాదర్

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. ఈసినిమాకు మధ్యలో పలు వివాదాలు తలెత్తినా అనంతరం పలు చర్చలు జరిపి తిరిగి సెట్స్ పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Actress Kajal Aggarwal gets emotional, Kajal Aggarwal gets emotional, Actress Kajal Aggarwal, Kajal Aggarwal Latest Movie, Kajal Aggarwal'S Upcoming Movie, Indian 2, Indian 2 Telugu movie, Indian 2 New Update, Indian 2 Telugu Movie New Update, Indian
సినిమా వార్తలు

మాతృత్వ ప్రయాణం మోస్ట్ ఛాలెంజింగ్ - కాజల్ అగర్వాల్

లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాజల్ చంద్రముఖి 2 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Kajal Agarwal Kalaripayattu Practice Video Goes Viral On Social Media, Kajal Agarwal Kalaripayattu Practice Video, Kalaripayattu Practice Video, Actress Kajal Agarwal Kalaripayattu Practice Video, Kalaripayattu, Actress Kajal Agarwal, Actress Kajal A
సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ క‌ల‌రిప‌య‌ట్టు ప్రాక్టీస్ వీడియో

లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు.ఇండియన్ 2 మూవీ లో కాజల్ కథానాయికగా ఎంపిక అయిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్

షేర్