మాతృత్వ ప్రయాణం మోస్ట్ ఛాలెంజింగ్ – కాజల్ అగర్వాల్

Actress Kajal Aggarwal gets emotional, Kajal Aggarwal gets emotional, Actress Kajal Aggarwal, Kajal Aggarwal Latest Movie, Kajal Aggarwal'S Upcoming Movie, Indian 2, Indian 2 Telugu movie, Indian 2 New Update, Indian 2 Telugu Movie New Update, Indian 2 Movie, Indian 2 Latest Update, Indian 2 Movie Updates, Indian 2 Telugu Movie Live Updates, Indian 2 Telugu Movie Latest News, Indian 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాజల్ చంద్రముఖి 2 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాజల్ అగర్వాల్ తనయుడు నీల్‌ కిచ్లూ 6 నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా తల్లిగా తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా కాజల్ అందరితో పంచుకున్నారు. వర్క్ ను తల్లిగా బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుంటూ మాతృత్వ ప్రయాణం ను ఛాలెంజింగ్ గా తీసుకున్నాననీ , గత ఆరు నెలలు తన జీవితంలో ఎంతో సంతోషంగా గడిచిపోయాయనీ అంటూ తన తనయుడు నీల్‌ కిచ్లూ ఫొటో ను కాజల్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =