కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Indian 2 2023

ట్యాగ్ · 6 కథనాలు

Kajal Aggarwal Creates Yet Another Record,Kajal Aggarwal Creates Another Record,Indian 2,Indian 2 2023,Indian 2 Movie,Indian 2 Update,Indian 2 Latest News,Indian 2 Telugu Movie,Indian 2 Movie Live Updates,Indian 2 Movie Latest News And Updates,Telugu
సినిమా వార్తలు

గూగుల్ సెర్చ్ లో నంబర్ వన్ సౌత్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీన బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాజల్ చంద్రముఖి 2 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. కాజల్ కథానాయికగా తెరకెక్కిన కరున్ గాపియం, ఘోష్టి తమిళ మూవీస్, ఉమ హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Kamal Haasans Super Dedication To Indian 2, Kamal Haasans Indian 2, Kamal Haasans Super Dedication, Rakul Preet Singh, Kamal Haasan, Kajal Aggarwal, Gulshan Grover,S. Shankar, Kamal Haasan Movies, Kamal Haasan Latest Movie, Kamal Haasan Upcoming Movi
సినిమా వార్తలు

ఇండియన్ 2 కోసం కమల్ డెడికేషన్

విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇండియన్2 సినిమాతో వస్తున్నాడు. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు. అప్పట్లోనే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈమధ్యకాలంలోనే మళ్లీ ఈసినిమా షూటంగ్ ను మొదలుపెట్టారు. ఒకపక్క చరణ్ సినిమా కంప్లీట్ చేస్తూనే మరోపక్క ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు శంకర్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Kamal Haasan Suggestion To Bollywood Directors, Kamal Haasan Suggestion, Bollywood Directors, Kamal Haasan, Priya Bhavani Shankar, Kajal Aggarwal, Nedumudi Venu, Mark Bennington, Anirudh Ravichander, S. Shankar, Kamal Haasan Movies, Kamal Haasan Late
సినిమా వార్తలు

బాలీవుడ్ దర్శకులకు కమల్ సూచనలు

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ హవా దేశవ్యాప్తంగా ఎంత నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్నాయి. నార్త్ లో కూడా సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల మార్కెట్ ఇప్పుడు సాలిడ్ గా ఉంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లు కోసం ఎదురుచూస్తుంది.

TFN Adminవాట్సాప్
Indian 2 Movie Next Schedule Update, Indian 2 Next Schedule Update, Indian 2 Movie Schedule Update, Kamal Haasan, Kajal Aggarwal, Priya Bhavani Shankar, Anirudh Ravichander, S. Shankar, Kamal Haasan Latest Movie, Kamal Haasan Upcoming Movie, Kamal Ha
షూటింగ్ అప్‌డేట్

ఇండియన్ 2 స్పీడు పెంచనున్న కమల్

విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్నఇండియన్ 2 సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే మరోపక్క రామ్ చరణ్ సినిమాను అలానే ఇండియన్ 2 సినిమాను పార్లల్ గా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆర్‌సీ 15 విదేశీ షెడ్యూల్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే న్యూజిలాండ్ షూట్ ను పూర్తిచేశాడు.

TFN Adminవాట్సాప్
Kamal Hassan Next With Ajith Director, Ajith Director, Kamal Hassan Next Movie, Kamal Hassan Indian 2 Movie, Kamal Haasan, Siddharth, Kajal Aggarwal, Rakul Preet Singh, S. Shankar, Kamal Hassan Latest Movie, Kamal Hassan's Upcoming Movie, Indian 2, I
సినిమా వార్తలు

అజిత్ డైరెక్టర్ తో కమల్?

చాలా కాలం తరువాత విలక్షణ నటుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే కమల్ ఇండియన్2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Kamal Hassan Indian 2 Movie Shooting Crazy Update, Indian 2 Movie Shooting Crazy Update, Kamal Hassan Indian 2 Movie, Kamal Haasan, Siddharth, Kajal Aggarwal, Rakul Preet Singh, Kamal Hassan Latest Movie, Kamal Hassan's Upcoming Movie, Indian 2, Indi
షూటింగ్ అప్‌డేట్

ఇండియన్ 2 మరో రెండు నెలలు

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక కొంత కాలం ఈసినిమా షూటింగ్ ఆగిపోగా ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఒకపక్క రామ్ చరణ్ సినిమాను అలానే ఇండియన్ 2 సినిమాను పార్లల్ గా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆర్‌సీ 15 విదేశీ షెడ్యూల్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్