హిట్ 3 కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

Sailesh Kolanu Crazy Update About Hit 3 Music Director, Crazy Update About Hit 3 Music Director, Hit 3 Music Director, Sailesh Kolanu Crazy Update, Adivi Sesh Movie, Adivi Sesh Latest Movie, Adivi Sesh Upcoming Movie, Nani, Suhas, Adivi Sesh, Rao Ramesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Sailesh Kolanu, Hit 3, Hit 2, Hit 2 2022, Hit 2 Movie, Hit 2 Update, Hit 2 Latest News, Hit 2 Telugu Movie, Hit 2 Movie Live Updates, Hit 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ల హవా నడుస్తుందని చెప్పొచ్చు. కొత్త కొత్త కథలతో హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక అందులో శైలేష్ కొలను కూడా ఉన్నాడు. రీసెంట్ గానే హిట్ 2 తో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఇంతకుముందు తన నుండి వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందించిన ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ సీక్వెల్ గా హిట్ 2 ను తెరకెక్కించి ఇటీవల రిలీజ్ చేశారు. అడివి శేష్ నటించిన ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అప్పుడే ఈసినిమాకు ఏడు ప్రాంచైజీస్ ఉన్నట్టు తెలిపాడు డైరెక్టర్. ఇక చెప్పినట్టే హిట్ 3 సినిమా కోసం అప్పుడే రెడీ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక హిట్ 3 సినిమాలో న్యాచురల్ స్టార్ నాని కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల గురించి చెప్పడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. అయితే తాజాగా ఈసినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఓ అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ కావాలని 10 రోజుల నుండి ఈ పిక్చర్ కనిపిస్తుంది…కలలో కూడా ఇదే వినిపిస్తుంది అంటూ వెంకీ చిత్రం నుంచి ఓ ఫన్నీ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు.

కాగా హిట్ 2 సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.