కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hey Sinamika

ట్యాగ్ · 6 కథనాలు

Telugu Films Releasing In March 2022,March 2022 Movie Releases,March 2022 Movies,March 2022 Telugu Movies,New Telugu Upcoming Movies 2022,Telugu Movies Release In Theater March 2022,Upcoming New Telugu Movies Releases On March 2022,March 2022 Release
బాక్సాఫీస్

మార్చిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్దమైన సినిమాలు..!

అన్ని సినీ పరిశ్రమల సంగతి ఏమో కానీ.. టాలీవుడ్ మాత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతుంది.గత రెండేళ్లుగా కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు పడుతుందో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. అయినా కూడా మన వాళ్లు ధైర్యంతో సినిమా షూటింగ్ లు పూర్తి చేస్తున్నారు. అంతేకాదు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా కొన్ని మాత్రం బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకుంటూ పక్క ఇండస్ట్రీలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. 2021 డిసెంబర్ లో అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు మంచి విజయం సాధించగా.. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో బంగార్రాజు…

TFN Adminవాట్సాప్
Nisha Aggarwal shares a lovely click with her sister Kajal Aggarwal,Baby Bump Pic Of Mom To-be Kajal Aggarwal,Baby Bump Pic Of Mom to-be Kajal Aggarwal On Baby Shower,Mom To-be Kajal Aggarwal,Kajal Kitchlu,Kajal Aggarwal Kitchlu,Acharya,Hey Sinamika,
సినిమా వార్తలు

నా రెండో బేబీ ఆన్ ది వే..!

ఇన్నాళ్లూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో మెప్పించింది కాజల్ అగర్వాల్. ఇక కెరీర్ బాగానే ఉన్నా పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ కిచ్లూతో వివాహం చేసుకొని స్థిరపడగా.. ఇక ఇప్పుడు తల్లి కూడా కాబోతుంది. రీసెంట్ గానే ఈ విషయాన్ని కూడా అధికారికంగా తెలియచేసింది కాజల్.

TFN Adminవాట్సాప్
Hey Sinamika Trailer Out Now,2022 Latest Telugu Movie Trailer,2022 Telugu Trailers,Aditi Rao Hydari,Aditi Rao Hydari Movies,Brinda,Dulquer Salmaan,Dulquer Salmaan Hey Sinamika,Dulquer Salmaan Hey Sinamika Movie,Dulquer Salmaan Hey Sinamika Movie Trai
ట్రైలర్ & టీజర్

'హే సినామిక' ట్రైలర్ రిలీజ్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి కేరళలోనే కాదు మహానటి సినిమా తరువాత ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే ఆయన చేసిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన ‘కురుప్’ సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి వచ్చేస్తున్నారు. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హే సినామిక. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి పోస్టర్లు…

TFN Adminవాట్సాప్
Dulquers Hey Sinamika Censor Formalities Completed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Hey Sinamika,Hey Sinamika Movie,Hey Sinamika Upcoming Movie,Hey Sinami
ట్రైలర్ & టీజర్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'హే సినామిక'.. ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హే సినామిక. ఈ సినిమా మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇక ఈసినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బృందం ఈసినిమాకు. అంతేకాదు తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. రేపు అంటే ఫిబ్రవరి 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Hey Sinamika To Release In Telugu Also,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,New Telugu Movies 2022,Latest Tollywood Updates,Dulquer Salmaan Hey Sinamika To Be Released In Telugu,Praana Song Teaser On Jan 27,Praana Song Tea
సినిమా వార్తలు

తెలుగు లో కూడా రిలీజ్ కానున్న 'హే సినామికా'

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్-కాజల్ హీరో హీరోయిన్లు గా 'హే సినామికా' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు ఇక ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. గోపీ వసంత్ సంగీతం అందిస్తున్న ఈపాటను జనవరి 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈపాటను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దీంతో ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నట్టు ఇన్…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న కాజల్-దుల్కర్ 'హే సినామికా'

సినీ పరిశ్రమల్లో ఇప్పుడు అందరూ తమ ప్రతిభను చాటుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ వైపు అడుగులు వేసిన సందర్భాలు కూడా వున్నాయి. వారిలో కొంతమంది సక్సెస్ అయ్యారు.. కొంతమంది ఫెయిల్ అయ్యారనుకోండి.. అది వేరే విషయం. ఇక ఇప్పుడు మరో సీనియర్ కొరియోగ్రాఫర్ కూడా ఒక సినిమాకు డైరెక్ట్ చేస్తుంది ఆమె ఎవరో కాదు బృంద గోపాల్.

TFN Adminవాట్సాప్

షేర్