నా రెండో బేబీ ఆన్ ది వే..!

Nisha Aggarwal shares a lovely click with her sister Kajal Aggarwal,Baby Bump Pic Of Mom To-be Kajal Aggarwal,Baby Bump Pic Of Mom to-be Kajal Aggarwal On Baby Shower,Mom To-be Kajal Aggarwal,Kajal Kitchlu,Kajal Aggarwal Kitchlu,Acharya,Hey Sinamika,Acharya Movie,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal New Movie Update,Kajal Aggarwal Latest Movie Update,Kajal Aggarwal Latest Photos,Gautam Kitchlu,Kajal Aggarwal Latest Photo Gallery,Kajal Aggarwal Photos,Kajal Aggarwal Pics,Kajal Aggarwal Images,Kajal Aggarwal Pictures,Kajal Aggarwal Latest Pics,Kajal Aggarwal Latest Images,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kajal Aggarwal's Sister Nisha,Kajal Aggarwal's Sister,Kajal Aggarwal Shares Glimpses Of Baby Shower,Kajal Aggarwal Baby Shower Photos,Kajal Agarwal's Baby Shower,Kajal Aggarwal Shares Pictures From Her Baby Shower With Nisha,Pictures From Kajal Aggarwal’s Baby Shower,Kajal Aggarwal’s Baby Shower Pictures,Nisha Agarwal Emotional Post On Her Sister Kajal,Nisha Agarwal,Nisha Agarwal Photos,Kajal Aggarwal And Nisha Agarwal,Kajal Aggarwal And Nisha Agarwal Photos,Kajal Aggarwal And Nisha Agarwal Latest Picture,Kajal Aggarwal Baby Shower Ceremony,Kajal Aggarwal Baby Shower,#KajalAggarwal,#NishaAggarwal

ఇన్నాళ్లూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో మెప్పించింది కాజల్ అగర్వాల్. ఇక కెరీర్ బాగానే ఉన్నా పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ కిచ్లూతో వివాహం చేసుకొని స్థిరపడగా.. ఇక ఇప్పుడు తల్లి కూడా కాబోతుంది. రీసెంట్ గానే ఈ విషయాన్ని కూడా అధికారికంగా తెలియచేసింది కాజల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ విషయాన్ని కాజల్ స్వీట్ సిస్టర్ నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ తో తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. “అవును! ఇది అధికారికంగా అధికారికం.. నాకు మరో బేబీ పుట్టబోతోంది. ఇక్కడే ఈ గర్భంలో నేను తాకుతున్నాను. నా రెండో బేబీ ఆన్ ది వే.. నేను నిన్ను కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్న లిటిల్ లవ్… కాజల్ అగర్వాల్ అండ్ గౌతమ్ కిచ్లు మీరు ఎప్పటికీ మంచి ఆరోగ్యంతో, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను! మీరు కొత్త పాత్రలను పోషించి, ఈ అందమైన తల్లిదండ్రుల ప్రయాణాన్ని ప్రారంభించినందున మీ ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ నిషా పోస్ట్ లో పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal)

ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ నటిస్తుంది. ఇంకా హే సినామిక సినిమాలో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.