ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2
జిమ్ లో లావణ్య త్రిపాఠి వర్కౌట్
లావణ్య త్రిపాఠి బిజీ లైఫ్
గ్లామర్ అంటే .. లావణ్య త్రిపాఠి
పీపీఈ కిట్ లో లావణ్య త్రిపాఠి
సోషల్ మీడియా పై లావణ్య త్రిపాఠి స్పందన
షూటింగ్ కు రెడీ -లావణ్య త్రిపాఠి
మళ్లీ మొదలైన 'చావు కబురు చల్లగా' షూటింగ్
కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ 'చావు కబురు చల్లగా' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజు గా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. సెప్టెంబర్ 21న హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వరల్డ్ ఆఫ్ బస్తీ బాలరాజు పేరుతో పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా తిరిగి ఈరోజు షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు చిత్రయూనిట్.
జిమ్ లో లావణ్య త్రిపాఠి వర్కౌట్
పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హాకీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "A 1 ఎక్స్ ప్రెస్ ", కార్తికేయ హీరోగా రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్ "చావు కబురు చల్లగా "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. "A 1 ఎక్స్ ప్రెస్ " మూవీ షూటింగ్ ను లావణ్య కంప్లీట్ చేశారు. ఆ మూవీ రిలీజ్ కై ఆసక్తితో ఎదురు చూస్తున్నానని లావణ్య తెలిపారు.
లావణ్య త్రిపాఠి బిజీ లైఫ్
హీరోయిన్ లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లావణ్య ప్రస్తుతం "A1 ఎక్స్ ప్రెస్ ", చావు కబురు చల్లగా " మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. ఆ పాత్రకై లావణ్య హాకీ గేమ్ లో శిక్షణ పొందుతున్నారు.
గ్లామర్ అంటే .. లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "అర్జున్ సురవరం " మూవీ తో సక్సెస్ అందుకున్న లావణ్య ప్రస్తుతం హాకీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కార్తికేయ హీరోగా రూపొందుతున్న "చావు కబురు చల్లగా " మూవీ లో లావణ్య కథానాయికగా ఎంపిక అయ్యారు.
పీపీఈ కిట్ లో లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లావణ్య హీరోయిన్ గా నటించిన "అర్జున్ సురవరం "మూవీ విజయం సాధించింది. లావణ్య ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ లో హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. కార్తికేయ హీరోగా రూపొందుతున్న "చావు కబురు చల్లగా " మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
సోషల్ మీడియా పై లావణ్య త్రిపాఠి స్పందన
సోషల్ మీడియా మానవ సంబంధాలకు ప్రతీక , తమ జీవిత విశేషాలను ఇతరులతో పంచుకొనే వేదిక. ఆ వేదిక ను కొంతమంది నెగటివ్ కామెంట్స్ , ట్రోల్స్ తో ఉపయోగించుకుంటూ సెలబ్రిటీస్ ను విచారానికి గురిచేస్తున్నారు. నెగటివిటీ ని వదిలి పాజిటివ్ గా ప్రజలకు సందేశాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా ప్రోత్సహించవచ్చు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పై లావణ్య స్పందించారు.
షూటింగ్ కు రెడీ -లావణ్య త్రిపాఠి
"అందాల రాక్షసి " లావణ్య త్రిపాఠి "దూసుకెళ్తా ", "భలే భలే మొగాడివోయ్ ", సోగ్గాడే చిన్ని నాయనా ", "అర్జున్ సురవరం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. లావణ్య ప్రస్తుతం "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ లో నటిస్తున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్, లావణ్య జంటగా స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కై లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.