గ్లామర్ అంటే .. లావణ్య త్రిపాఠి

Actress Lavanya Tripathi Reveals Her Perspective About Glamorous Roles In Movies

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “అర్జున్ సురవరం ” మూవీ తో సక్సెస్ అందుకున్న లావణ్య ప్రస్తుతం హాకీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కార్తికేయ హీరోగా రూపొందుతున్న “చావు కబురు చల్లగా ” మూవీ లో లావణ్య కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీస్ లో గ్లామర్ పాత్రల గురించి లావణ్య మాట్లాడుతూ .. తన దృష్టిలో గ్లామర్ అనేది కళ్ళు , హావభావాల ప్రదర్శన అనీ , డ్రెస్ లతో గ్లామర్ గా కనిపిస్తామని అనుకోకూడదనీ , గ్లామర్ అంటే మోడరన్ డ్రెస్ లలో కనిపించడం కాదనీ , ఎక్స్ పోజింగ్ వేరు , గ్లామర్ వేరనీ తన అభిప్రాయమనీ , కొన్ని మూవీస్ లో రైటర్స్ సృష్టించే కొన్ని పాత్రలలో తెలియని గ్లామర్ ఉంటుందనీ, అటువంటి పాత్రలు దక్కడం కష్టమనీ, తనకు అటువంటి పాత్ర లభిస్తే చచ్చినా వదలుకోననీ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =