కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hari Hara Veera Mallu Shooting Update

ట్యాగ్ · 8 కథనాలు

hari hara veera mallu shoot restart update
షూటింగ్ అప్‌డేట్

హరిహర వీరమల్లు షూటింగ్ రీస్టార్ట్ అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా. క్రిష్ దర్శకత్వంలో మొగలాయిల కాలం నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో పవర్ స్టార్ ఫస్ట్ టైం ఒక వారియర్ గా కనిపిస్తున్నారు. ఇప్పటివరకూ ఈసినిమా చాలా వరకూ షూటింగి ను పూర్తి చేసుకుంది. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ పెండింగ్ లో పడిపోయింది.

TFN Adminవాట్సాప్
pawan kalyan hari hara veera mallu movie shooting update
షూటింగ్ అప్‌డేట్

హరి హర వీరమల్లు- పవన్ జాయిన్ అయ్యేది అప్పుడే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ లో పవన్ నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టారు ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది.

TFN Adminవాట్సాప్
Hari Hara Veera Mallu Movie Shooting Update,Pawan Kalyan’s BTS Pic From Hari Hara Veera Mallu Goes Viral!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Power Star Pawan Kal
షూటింగ్ అప్‌డేట్

'హరిహర వీరమల్లు' షూటింగ్ అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పీరియాడిక‌ల్ స్టోరీ కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. నిజానికి ఈసినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ మధ్యలో భీమ్లానాయక్ ను పూర్తి చేయడంతో ఈసినిమా వెనక్కి వెళ్లిపోయింది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఓ ప్రత్యేకమైన సెట్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పటికే యాక్షన్ సీన్స్ కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను గత కొన్ని రోజులుగా దర్శకుడు క్రిష్ తన సోషల్…

TFN Adminవాట్సాప్
Temple Set Erected For Pawan Kalyan’s Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Movie Shooting Latest Update,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Shooting
సినిమా వార్తలు

'హరిహర వీరమల్లు' పవన్ కోసం భారీ టెంపుల్ సెట్..!

పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే వకీల్ సాబ్ సినిమా ఈసినిమానే రిలీజ్ అవ్వాల్సిందే. కానీ ఈ సినిమా కంటే పవన్ వెనుక మొదలుపెట్టిన భీమ్లానాయక్ మాత్రం షూటింగ్ ను పూర్తి చేసుకొని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. ప్రస్తుతం అయితే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Resumes Shooting Of Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Movie Shooting Latest Update,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Sho
షూటింగ్ అప్‌డేట్

'హరిహర వీరమల్లు' మళ్లీ మొదలు పెట్టిన పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈసినిమా తరువాత పవన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమాతో చేస్తున్న సంగతి కూడా విదితమే కదా. నిజానికి ఈసినిమా భీమ్లా నాయక్ సినిమా కంటే ముందే మొదలైంది. ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే కరోనా వల్ల బ్రేక్ పడగా మళ్లీ ఇంతవరకూ సెట్స్ పైకి రాలేదు.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Starrer Hari Hara Veera Mallu Movie Team Restarts Shooting Work,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Shooting Update,Hari Hara Veera Mallu
షూటింగ్ అప్‌డేట్

"హరిహరవీరమల్లు" షూటింగ్ పునః ప్రారంభం

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరిహర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగ‌ర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Hari Hara Veera Mallu Movie To Have Lot Of Surprises For Audience Says Director Krish Jagarlamudi,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Shooting Update,Hari Hara Ve
సినిమా వార్తలు

'హరి హర వీరమల్లు' ప్రేక్షకులకు షాకిచ్చేలా ఉంటుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉండగా మరికొద్దిరోజుల్లోనే షూటింగ్ పూర్తికానుంది. ఈ సినిమా తరువాత క్రిష్ సినిమా మొదలుపెట్టనున్నాడు పవన్.

TFN Adminవాట్సాప్
Director Krish Jagarlamudi Gives An Interesting Update About Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Shooting Update,Hari Hara Veera Mallu
సినిమా వార్తలు

"హరిహర వీరమల్లు" లేటెస్ట్ అప్ డేట్

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ "హరిహర వీరమల్లు " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగ‌ర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు " మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్