కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hari Hara Veera Mallu Movie Teaser

ట్యాగ్ · 6 కథనాలు

harihara veeramallu movie teaser out now
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా. క్రిష్ దర్శకత్వంలో మొగలాయిల కాలం నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది.ఈసినిమా రెండేళ్ల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. దీనికి కారణాలు ఒకటని చెప్పలేం.. కొన్ని రోజులు పవన్ రాజకీయలతో బిజీగా ఉంటే..కొన్ని రోజులు వేరే సినిమాలతో బిజీగా ఉండటం. ఇలా పలు కారణాల వల్ల సినిమా పెండింగ్ లోనే ఉంది. ఇప్పటివరకూ ఈసినిమా చాలా వరకూ షూటింగి ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
hari hara veera mallu movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన సినిమాల షూటింగ్ లు పెండింగ్ లో పడిపోయిన సంగతి తెలిసిందే కదా. అయితే మేకర్స్ మాత్రం పవర్ స్టార్ లేని పోర్షన్స్ మాత్రం కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటున్నారు. అందులో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈసినిమా మాత్రం గత రెండేళ్లుగా ప్రేక్షకుల ముందుకు రాకుండా ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే ఈసినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan's Hari Hara Veera Mallu Teaser Out Soon
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు.. టీజర్ రిలీజ్ అప్‌డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' తదితర సినిమాల్లో కథానాయకుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలతో పాటుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాగా ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు కావడం, వీటిని మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాలపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Teaser Update,Hari Hara Veera Mallu Movie Teaser Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Har
ట్రైలర్ & టీజర్

శివరాత్రి కానుకగా హరిహర వీరమల్లు టీజర్ ?

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Hari Hara Veera Mallu Movie Teaser Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు-పవన్ ఫ్యాన్స్ కు టీజర్ ట్రీట్?

కొత్త కొత్త సినిమాల అప్ డేట్లు... రిలీజ్ కాబోతున్న సినిమాల అప్ డేట్లు అన్నీ ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయి. ఈనేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అప్ డేట్ గురించి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Hari Hara Veera Mallu Movie Teaser To Release On Power Star Pawan Kalyan Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Birthda
ట్రైలర్ & టీజర్

స్పెషల్ డే కు "హరి హర వీరమల్లు "టీజర్

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ 2022 సంవత్సరం జనవరి లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మొఘల్ , కుతుబ్ షాహి కాలం నాటి చట్టాలను ఎదిరించే వీరుడిగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు .

Team TFNవాట్సాప్

షేర్