
ట్యాగ్ · 8 కథనాలు


జిన్నా సీక్వెల్ పై విష్ణు క్లారిటీ

మనసు కు దగ్గర అయిన సినిమా జిన్నా - విష్ణు మంచు

జిన్నా ట్రైలర్ రిలీజ్

జిన్నా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

జిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వచ్చిన సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత విష్ణు ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హార్రర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన ఈసినిమా ఈఏడాది అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమాకు మంచి ఆదరణే లభించింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈసినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీ నుండి ఈసినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

జిన్నా సీక్వెల్ పై విష్ణు క్లారిటీ
సినిమా హిట్ అయితే సీక్వెల్ ను లైన్ లో పెడుతున్నాడు ఇప్పుడు. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలకు సీక్వెల్స్ ను చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ ను లైన్ లో పట్టే పనిలో ఉన్నారు. ఆసినిమా ఏంటంటే ఇంకా రిలీజ్ కాని జిన్నా సినిమా. ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.

మనసు కు దగ్గర అయిన సినిమా జిన్నా - విష్ణు మంచు
అవ ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జిన్నా సునీల్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. నిజానికి ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు. సినిమా షూటింగ్ అప్పటినుండి విష్ణు ఫన్నీ వీడియోస్ ను షేర్ చేస్తూనే వచ్చాడు. అంతేకాదు మరోవైపు పాటలు, టీజర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచారు. ఇక దసరా పండుగ రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా.. ఫుల్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్టు…

అద్భుత రెస్పాన్స్ తో దూసుకుపోతోన్న జిన్నా మూవీ ట్రైలర్
అవ ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జిన్నా ట్రైలర్ రిలీజ్
అవ ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జిన్నా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మంచు విష్ణు చివరిగా మోసగాళ్లు అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈసినిమా విష్ణు కు ఆశించినంత ఫలితాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆసినిమానే జిన్నా. ఈషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ ను బట్టి అర్థమవుతుంది. అంతేకాదు ఆ అప్ డేట్స్ అన్నీ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

జిన్నా టైటిల్ సాంగ్ రిలీజ్
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై మంచి నమ్మకంతోనే ఉన్నాడు విష్ణు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ముందు అక్టోబర్ 5న రిలీజ్ చేద్దామని ముందు ఫిక్స్ అయ్యారు. అయితే ఆరోజు చాలా సినిమాలు రిలీజ్ కు పోటీ పడుతుండటంతో ఆపోటీ నుండి తప్పుకున్నాడు మంచు విష్ణు. ఈసినిమాను అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.