కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ghani Movie Telugu

ట్యాగ్ · 6 కథనాలు

Varun Tej Shares A Sneak Peek Into The Sets Of His New Movie Ghani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Ghani,Ghani Movie,Ghani Film,Gh
సినిమా వార్తలు

వరుణ్ 'గని' వర్క్ స్టేషన్

వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నవరుణ్ తేజ్ ప్రస్తుతం కొర్ర‌పాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను టైటిల్ ను రిలీజ్ చేశారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో వరుణ్ తేజ్, ఉపేంద్రలపై పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. వీరిద్దరి మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'గని' లో జాయిన్ అయిన 'ఉపేంద్ర'

కొర్ర‌పాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా గని సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను టైటిల్ ను రిలీజ్ చేశారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వర్క్ మోడ్ లో వరుణ్

'ముకుంద'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే మొదటి సినిమా అంత విజయం అందించలేకపోయినా రెండో సినిమా 'కంచె'తోనే జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"గని " రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , బ్లూ వాటర్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "గని " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ మూవీ “దబంగ్ “ఫేమ్ సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా ఉపేంద్ర , సునీల్ శెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లోని తన క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ పొందారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ 'గని' లో అదే హైలైట్

ప్రస్తుతం కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందన్న సంగతి కూడా విదితమే. ఇక ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు సంబంధించి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'గని' అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

మెగా ప్రిన్స్ 'గని'

మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఎప్పుడూ డిఫరెంట్ గా సినిమాలు చేయడానికి ఇష్టపడతాడన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా కాస్త అటు ఇటు అయినా ఆ తర్వాత కంచె సినిమాతో ప్రత్యేక గుర్తింపు పొండాదు. ఆ తర్వాత తొలిప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్, ఎఫ్2 ఇలా వరుస హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు.

TFN Adminవాట్సాప్

షేర్