
ట్యాగ్ · 6 కథనాలు


'జెంటిల్ మెన్ 2' సినిమాటోగ్రాఫర్ ఫిక్స్..!

డైరెక్టర్ ను ఫిక్స్ చేసిన 'జెంటిల్ మెన్2'

"జెంటిల్ మెన్ 2 "మూవీ లో హీరోయిన్ బేబీ నయనతార

జెంటిల్మెన్ 2 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
శంకర్ దర్శకత్వంలో అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్మేన్ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 1993లో రిలీజ్ అయిన ఈసినిమా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో చేతన్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

జెంటిల్మెన్ 2- గ్రాండ్ గా ప్రారంభం కానున్న కంపోజింగ్
శంకర్ దర్శకత్వంలో అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్మేన్ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 1993లో రిలీజ్ అయిన ఈసినిమా ప్రభంజనం సృష్టించింది. అర్జున్ కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. ఇక శంకర్ కూడా తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. కె.జి. కుంజమోన్ ఈసినిమాను నిర్మించారు. ఇప్పుడు శంకర్ వంటి గొప్ప ప్రతిభావంతులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం చేసుకున్నారు.

'జెంటిల్ మెన్ 2' సినిమాటోగ్రాఫర్ ఫిక్స్..!
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. జెంటిల్ మెన్ సినిమాను నిర్మించిన కుంజుమోన్ జెంటిల్ మెన్ 2 సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు కూడా. ప్రస్తుతం అయితే ఈసినిమాకు కాస్టింగ్ కు సంబంధించిన ఎంపిక జరుగుతుంది. ఒక్కొక్కరినీ ఎంపిక చేస్తూ అధికారికంగా తెలియచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటించే హీరోయిన్లను, డైరెక్టర్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు.

డైరెక్టర్ ను ఫిక్స్ చేసిన 'జెంటిల్ మెన్2'
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమా 1993వ సంవత్సరంలో రిలీజ్ అయి ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. ఈసినిమాతోనే శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈసినిమాను ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ ఈసినిమాను నిర్మించారు.

"జెంటిల్ మెన్ 2 "మూవీ లో హీరోయిన్ బేబీ నయనతార
ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ నిర్మాతగా శంకర్ ఎస్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన “జెంటిల్ మేన్ “తమిళ మూవీ 1993 సంవత్సరంలో జూలై 30 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో శంకర్ దర్శకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.“జెంటిల్ మేన్ “తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.

"జెంటిల్ మేన్ "మూవీ సీక్వెల్ కు సంగీత దర్శకుడిగా కీరవాణి
ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ నిర్మాతగా శంకర్ ఎస్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన "జెంటిల్ మేన్ "తమిళ మూవీ 1993 సంవత్సరంలో జూలై 30 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది.ఈ మూవీ తో శంకర్ దర్శకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "జెంటిల్ మేన్ "తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.