కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gandeevadhari Arjuna Movie Updates

ట్యాగ్ · 8 కథనాలు

gandeevadhari arjuna movie ott release date locked
ఓటీటీ

గాండీవధారి అర్జున ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ గా తెరకెక్కిన ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ కు ముందు ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కానీ రిలీజ్ తరువాత ఆ అంచనాలను మాత్రం అందుకోలేకోయింది ఈసినిమా. దీంతో వరుణ్ కు ఈసారి కూడా సరైన విజయం అందలేదు. ఇక సినిమా హిట్ అయితే ఓకే కానీ కాస్త అటూ ఇటూ అయితే వెంటనే ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈసినిమా కూడా ఓటీటీలో కి వచ్చేస్తుంది. రిలీజ్ అయి ఇంకా నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను…

TFN Adminవాట్సాప్
Varun Tej Special Interview About Gandeevadhari Arjuna Movie
సినిమా వార్తలు

గాండీవధారి అర్జున బాధ్యతతో తీసిన సినిమా - వరుణ్‌ తేజ్‌

టాలీవుడ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ది ప్రత్యేక శైలి. కమర్షియల్‌ పంథాలో వైవిధ్యమైన కథాంశాలతో భిన్నమైన నేపథ్యాలు కలిగిన సినిమాలను ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత. ఇదే క్రమంలో తాజాగా వరుణ్ తేజ్ నటించిన మరో చిత్రం ‘గాండీవధారి అర్జున’. ‘చందమామ కథలు’, ‘గరుడవేగ’ వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన ప్రవీణ్‌ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్‌వీసీసీ పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ముమ్మురంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. 'గాండీవధారి అర్జున' సినిమా గురించి అనేక…

Srikanth Mవాట్సాప్
gandeevadhari arjuna movie trailer released
ట్రైలర్ & టీజర్

గాంఢీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న వరుణ్ తేజ్ మాత్రం తనకంటూ స్పెషల్ గా ఓ మార్క్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. మొదటినుండీ కాస్త విభిన్నమైన సినిమాలు చేసుకంటూ అలానే మంచి విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాయి. అయితే గత ఏడాది వచ్చిన గని సినిమా అలానే ఎఫ్3 సినిమా కాస్త నిరాశను మిగిల్చాయి. ఇక ఇప్పుడు గాండీవధారి అర్జున అనే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్టైలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది.

TFN Adminవాట్సాప్
varun tej gandeevadhari arjuna movie shoot wrapped up
షూటింగ్ అప్‌డేట్

గాండీవధారి అర్జున షూటింగ్ కంప్లీట్

మెగా కాంపౌండ్ నుండి వచ్చీ కూడా తన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మొదట కాస్త తన సినిమాలు అటూ ఇటూ అయినా ఫిదా నుండి తన సక్సెస్ రేటును పెంచుకుంటూ వెళ్లాడు. ఫిదా నుండి గని వరకూ ఏదో ఒకటి రెండు సినిమాలు అటూ ఇటూ అయి ఉంటాయి తప్పా చాలా వరకూ విజయాలే అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు.

TFN Adminవాట్సాప్
sakshi vaidya special poster out from Gandeevadhari Arjuna movie
ఫస్ట్ లుక్

గాండీవధారి అర్జున నుండి సాక్షి వైద్య స్పెషల్ పోస్టర్ రిలీజ్

మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కెరీర్ మొదటినుండీ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రానుంది. ఈసినిమా షూట్ మొత్తం విదేశాల్లోనే జరుపుతున్నారు. సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేడ్ ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమాను…

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

గాండీవధారి అర్జున రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రానుంది. ఇక ప్రవీణ్ సత్తారు ఇలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లు తీయడంలో ఎక్స్ పర్ట్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Varun Tej Gandeevadhari Arjuna Movie New Schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Gandeevadhari Arjuna,Gandeevadhari Arjuna Movie,Gandeevadhari Arjuna Telugu Mov
షూటింగ్ అప్‌డేట్

గాండీవధారి-అర్జున కొత్త షెడ్యూల్ ప్రారంభం

గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు ఎక్కువశాతం అంతా యూకే లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే అక్కడ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ గురించి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు ఈసినిమాకు సంబంధించి తాజాగా షెడ్యూల్ స్టార్ట్ అయిందని తెలిపారు. ఈ షెడ్యూల్ లో కొన్ని భారీ హై ఆక్టేన్ యక్షన్ సీన్స్…

TFN Adminవాట్సాప్
Gandeevadhari Arjuna Is Varun Tej Career Highest Budget Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Gandeevadhari Arjuna,Gandeevadhari Arjuna Movie,Gandeevadhari Arjuna Telugu
సినిమా వార్తలు

హీరో వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గాండీవ ధారి అర్జున

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సూపర్ హిట్ పీఎస్‌వీ గరుడవేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ VT 12 మూవీ లండన్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏజెంట్ మూవీ ఫేమ్ సాక్షి వైద్య కథానాయిక కాగా వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా లండన్ షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారనీ, మిగతా 20 శాతం కూడా యూరోప్ దేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేశారనీ సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్