కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gam Gam Ganesha Telugu Movie

ట్యాగ్ · 10 కథనాలు

gam gam ganesha movie streaming on amazon prime
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన గం గం గణేశా

ఈఏడాది ప్రారంభంలోనే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. అదే జోష్ తో గం గం గణేశా సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కగా.. ఎన్నో అంచనాల మధ్య మే 31వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Gam Gam Ganesha telugu review
రివ్యూ

గం.గం.. గణేశా రివ్యూ

ఓవరాల్ గా గం గం గణేశా లో ఆనంద్ దేవరకొండ నటన ,కామెడీ సన్నివేశాలు ,క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి.ఓ మంచి టైం పాస్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈసినిమాను చూడొచ్చు.

Srikanth Mవాట్సాప్
gam gam ganesha premiere show talk out
సినిమా వార్తలు

గం.గం.. గణేశా స్పెషల్ షో టాక్

గత ఏడాది బేబితో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు గం. గం.. గణేశా అంటూ పలకరించడానికి రెడీ అయ్యాడు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు హైప్ వచ్చింది. ఇక సినిమా మీద వున్న కాన్ఫిడెంట్ తో ఇండస్ట్రీ లో వున్న దగ్గరి వాళ్లకు స్పెషల్ షోస్ ను వేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Gam Gam Ganesha Censored with UA
రిలీజ్ అప్‌డేట్

సెన్సార్ పూర్తిచేసుకున్న గం గం గణేశా.. రిలీజ్‌కు రెడీ

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ.. దొర‌సాని, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం సినిమాల‌తో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘బేబీ’ సినిమాతో తొలి బ్లాక్ బాస్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఆయన ఈసారి పంథా మార్చి యాక్ష‌న్ జోన‌ర్‌ను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’.

Srikanth Mవాట్సాప్
anand deverakonda gam gam ganesha movie trailer out now
ట్రైలర్ & టీజర్

ఆనంద్ దేవరకొండ గం గం గణేశా ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ తన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. తన నటనతో నటుడిగా ఈసినిమాతో మరో మెట్టుఎక్కాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసినిమా మే31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
gam gam ganesha telugu movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

గం గం గణేశా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. అంతేకాదు ఆనంద్ నటనకు కూడా ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. మే 31వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకి రానుంది.

TFN Adminవాట్సాప్
gam gam ganesha movie teaser released
ట్రైలర్ & టీజర్

గం గం గణేశా టీజర్ రిలీజ్

ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఇప్పటివరకూ లవర్ బాయ్ గా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లతో అలరించిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈసినిమా కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ లాగ అనిపిస్తుంది. ఇక ఈసినిమా ఎంత సైలెంట్ గా షూటింగ్ ను పూర్తిచేసుకుందో అంతే ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జోరుగా చేస్తుంది. దీనిలో భాగంగానే వరుస అప్ డేట్లను ఇస్తున్నారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారో లేదో అప్పుడే టీజర్ అప్ డేట్ తో వచ్చేశారు.

TFN Adminవాట్సాప్
anand deverakonda gam gam ganesha movie teaser release date locked
ట్రైలర్ & టీజర్

గం గం గణేశా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రీసెంట్ గా బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇక అలా వచ్చిందో లేదో అప్పుడే మరోసినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసినిమా షూట్ ను చాలా సైలెంట్ గా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక మరోవైపు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఈసారి విజయ్ డిఫరెంట్ కథతో రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మరో సర్ ప్రైజిగ్ అప్ డేట్ తో వచ్చేశాడు. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా…

TFN Adminవాట్సాప్
anand deverakonda first look out from Gam Gam Ganesha movie
ఫస్ట్ లుక్

గం గం గణేశా- ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్ రిలీజ్

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే తన అన్న మార్కుతో కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలని మొదటినుండీ ఆ దిశగానే సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. మొదటిసినిమానే దొరిసాని అంటూ నటనకు స్కోప్ ఉన్న సినిమాను ఎంచుకొని మొదటిసినిమాతోనే మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఆతరువాత మిడిల్ క్లాస్ మెలోడిస్ తో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఆతరువాత వచ్చిన హైవే, పుష్పకవిమానం నిరాశపరిచినా..రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. తన నటనతో నటుడిగా ఈసినిమాతో మరో మెట్టుఎక్కాడు ఆనంద్ దేవరకొండ.

TFN Adminవాట్సాప్
Anand Deverakonda New Movie Title Revealed,Anand Deverakonda's Film Titled Gam Gam Ganesha,Anand Deverakonda New Movie Titled Gam Gam Ganesha,Anand Deverakonda New Movie Title,Anand Deverakonda Latest Movie Title,Anand Deverakonda New Film Titled Gam
సినిమా వార్తలు

మరో సినిమా ప్రకటించిన ఆనంద్ దేవరకొండ.. టైటిల్ రిలీజ్

దొరసాని సినిమాతో ఆరంగేట్రం చేసిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హిట్ కొట్టాడు. అంతేకాదు కథల విషయంలో కూడా ఆనంద్ దేవరకొండ మొదటి నుండి కాస్త వైవిధ్యతను చూపిస్తున్నాడు. ఇటీవలే పుష్పక విమానం సినిమాతో అలరించిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అందులోప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా క్రైమ్‌ థ్రిల్లర్‌‌ నేపథ్యంలో హైవే అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా సాయి రాజేష్…

TFN Adminవాట్సాప్

షేర్