
ట్యాగ్ · 10 కథనాలు


విశ్వక్ సేన్ గామి ట్రైలర్ రిలీజ్

గామి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

క్యారెక్టర్స్ ఆఫ్ గామి టీజర్ రిలీజ్

గామి రిలీజ్ డేట్ ఫిక్స్

గామి నుండి రానున్న బిగ్ అప్ డేట్

విశ్వక్ సేన్ గామి డబ్బింగ్ కంప్లీట్
'గామి' టీమ్ కు బన్నీ స్పెషల్ విషెస్..!

'గామి' గా వస్తున్న విశ్వక్ సేన్

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న గామి
విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పటికే టీజర్,ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

విశ్వక్ సేన్ గామి ట్రైలర్ రిలీజ్
విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

గామి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గతఏడాది ధమ్కీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఈసారి మాత్రం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంకా గామి సినిమాలను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. వాటిలో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా గామి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క్ ప్రమోషన్స్ తో బీజీగా ఉంది చిత్రయూనిట్.

క్యారెక్టర్స్ ఆఫ్ గామి టీజర్ రిలీజ్
విధ్యాధర్ కాగిట దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. డిఫరెంట్ కధతో ఈసినిమా వస్తుంది. మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈసినిమా కథ. ఈసినిమా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గామి మేకింగ్ వీడియో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

గామి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ నటుడు విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో గామి సినిమా కూడా ఒకటి. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. నిజానికి ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. కానీ ఈసినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఇప్పటివరకూ రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనలను ముగించుకుంటుంది.

గామి నుండి రానున్న బిగ్ అప్ డేట్
యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉగా అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అఘోరా గెటప్ లో ఉన్న విశ్వక్ లుక్ అయితే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి బిగ్ అప్ డేట్ రేపు అంటే ఫిబ్రవరి 7వ తేదీన రాబోతుందని తెలిపారు. మరి ఆ బిగ్ అప్ డేట్ ఏంటో తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సింది.

గామి ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అప్ డేట్ ను ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను జనవరి 28వ తేదీన 3 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు…

విశ్వక్ సేన్ గామి డబ్బింగ్ కంప్లీట్
యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉగా అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టాడు విశ్వక్. అయితే పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈసినిమా లేట్ అయింది.
'గామి' టీమ్ కు బన్నీ స్పెషల్ విషెస్..!
ఈమధ్య పెద్ద హీరోలు చిన్న హీరోలకు అలానే చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలిస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమాలపై సోషల్ మీడియా వేదికగా కూడా స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు. ఇక అందులో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు చిత్రయూనిట్ ను పిలిచి మరి అభినందిస్తుంటాడు బన్నీ. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ మరో యంగ్ హీరోకు అలాగే తన సినిమాపై స్పందించి స్పెషల్ గా విషెస్ అందించారు. ఆ హీరో.. ఆ సినిమా ఏదో కాదు.. విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గామి సినిమా.

'గామి' గా వస్తున్న విశ్వక్ సేన్
ఈ ఏడాది పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఎక్కడా తగ్గట్లేదు. అంతేకాదు డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాతో పాటు విశ్వక్ ఓ మై కడవులే రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.