కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gaali Sampath Film

ట్యాగ్ · 7 కథనాలు

సినిమా వార్తలు

'గాలిసంపత్' సెన్సార్ పూర్తి - ఫన్ అండ్ ఎమోషనల్

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. ఇక మార్చి 11న మ‌హాశివ‌రాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'గాలి సంపత్' షూటింగ్ పూర్తి

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్‌లో చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 11న మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నాం’’ అని ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'గాలి సంపత్' డైరెక్షన్ లో కూడా

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మాత్రం రాపిడ్ స్పీడ్ లో జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అరుకులో ప్రారంభమవగా.. సుమారు 25 రోజులపాటు అరుకు, విశాఖపట్నంలో తొలి షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేశారు. ఒక్క షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను 80 శాతం పూర్తి చేశారంటే చెప్పొచ్చు ఎంత ఫాస్ట్ గా వున్నారో. ఇక ఇప్పుడు దాదాపు షూటింగ్ చివర దశకు చేరుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డిఫరెంట్ క్యారెక్టర్ లో శ్రీ విష్ణు

"మెంటల్ మదిలో ", "నీదీ నాదీ ఒకే కథ ", "బ్రోచేవారెవరురా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో శ్రీ విష్ణు ప్రేక్షకులను అలరించారు. వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుని నటించే హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం హాసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ "రాజరాజ చోర ", అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "గాలి సంపత్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరో శ్రీవిష్ణు ఇప్పుడు ఒక కొత్త దర్శకుడి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

అరకులో 'గాలి సంపత్' సందడి

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ప్రస్తుతం " రాజ రాజ చోర" సినిమాతో బిజీ గా వున్నాడు. హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్
Gaali Sampath Movie Team Kickstarts Shooting Work From Today
షూటింగ్ అప్‌డేట్

పట్టాలెక్కిన 'గాలి సంపంత్'

శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో రాజేంద్ర ‌ప్ర‌సాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.ఇటీవలే అధికారికంగా లాంఛ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో 'గాలి సంపత్'

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ " రాజ రాజ చోర". ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు. మేఘా ఆకాష్,సునయన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా…

TFN Adminవాట్సాప్

షేర్