
ట్యాగ్ · 7 కథనాలు


రావణాసుర నెక్స్ట్ లెవల్ ఎక్స్ పీరియన్స్

సంతోష్ శోభన్ తో 'జాతి రత్నాలు' హీరోయిన్

రోడ్డుపై ఫరియా అబ్దుల్లా తీన్మార్ డ్యాన్స్

ఫరియా అబ్దుల్లా డ్యాన్సింగ్ స్కిల్స్

ఫరియా అబ్దుల్లా బ్లాక్ &వైట్ ఫొటో

టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించాలని ఉంది - ఫరియా అబ్దుల్లా
క్లాసికల్ డ్యాన్సర్ , థియేటర్ ఆర్టిస్ట్ , మోడల్ ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీ తోం కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవ్ చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ బంగార్రాజు , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీస్ లో అతిథి పాత్రలలో నటించి ఫరియా ప్రేక్షకులను అలరించారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ఐదుగురు కథానాయికలలో ఫరియా ఒకరు.

రావణాసుర నెక్స్ట్ లెవల్ ఎక్స్ పీరియన్స్
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్వర్క్స్ పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా 'రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్ లో ఒకరైన ఫరియా అబ్దుల్లా విలేఖరుల సమావేశంలో రావణాసుర విశేషాలని పంచుకున్నారు.

'బంగార్రాజు'కోసం జాతి రత్నాలు భామ.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా బంగార్రాజు. అయితే ఈసినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసారి ఈ సీక్వెల్ లో నాగ్ తనయుడు నాగచైతన్య కూడా తండ్రి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆసక్తికరమైన విషయం. దీంతో బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టి పూర్తి చేసే పనిలో పడింది. అయితే మరోపక్క ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు ఇంకా పలు పాటలు కూడా రిలీజ్ చేశారు. ఇది వరకే విడుదల చేసిన లడ్డుండా, నా కోసం పాటలకు…

సంతోష్ శోభన్ తో 'జాతి రత్నాలు' హీరోయిన్
జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయింది ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాలోనేతన న్యాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఫరియా కు కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఫరియా కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

రోడ్డుపై ఫరియా అబ్దుల్లా తీన్మార్ డ్యాన్స్
బెల్లీ, కథక్ డ్యాన్సర్ అయిన ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ఇంటర్వ్యూ లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. “జాతిరత్నాలు ” మూవీ తో తెలుగు నేర్చుకున్నాననీ , నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది తన కోరిక అనీ , తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధమనీ ,ఏదో ఒకరోజు డైరెక్షన్ చేస్తాననీ ఫరియా చెప్పిన విషయం తెలిసిందే.

ఫరియా అబ్దుల్లా డ్యాన్సింగ్ స్కిల్స్
కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు ” మూవీ తో థియేటర్ ఆర్టిస్ట్ , డ్యాన్సర్ , హైదరాబాదీ ఫరియా టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ మూవీ లో చిట్టి పాత్రలో ఫరియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “జాతిరత్నాలు ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆసక్తి కర స్క్రిప్ట్ అయితే ఏ భాషలో నటించడానికైనా సిద్ధమేనని ఫరియా చెప్పిన విషయం తెలిసిందే.

ఫరియా అబ్దుల్లా బ్లాక్ &వైట్ ఫొటో
థియేటర్ ఆర్టిస్ట్ , డ్యాన్సర్ , హైదరాబాదీ ఫరియా “జాతిరత్నాలు” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో చిట్టి పాత్రలో ఫరియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.