కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Enemy Movie

ట్యాగ్ · 6 కథనాలు

Enemy Movie Trailer Is Out,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Telugu Trailers,New Telugu Movies 2021,
ట్రైలర్ & టీజర్

విశాల్ 'ఎనిమి' ట్రైలర్ రిలీజ్

హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో విశాల్. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఎనిమి సినిమా కూడా ఒకటి. విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఎనిమి’. వాడు వీడు సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈసినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో చిత్రయూనిట్ మొదలుపెట్టింది కూడా. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు…

TFN Adminవాట్సాప్
Vishal Latest Movie Enemy Completes Censor Scrutiny,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Enemy,Enemy Movie,Enemy Telugu Movie,Enemy Movie Updates,Enemy Telugu Movie Latest News
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న విశాల్ 'ఎనిమి'

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా వస్తున్న సినిమా ఎనిమి. ఇక ఈసినిమాను దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేసేసింది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

TFN Adminవాట్సాప్
Vishal Starrer Enemy Movie Enters Final Stage Of Post Production Work,Enemy Dubbing,Enemy Movie Dubbing,Enemy At Final Stage Of Post Production,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movies,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal
సినిమా వార్తలు

విశాల్ 'ఎనిమి' డబ్బింగ్.. ఫైనల్ స్టేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా వస్తున్న సినిమా ఎనిమి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇక తాజాగా విశాల్ ఈసినిమా తెలుగు డబ్బింగ్ చెబుతున్నవీడియో ఒకటి తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అంతేకాదు తెలుగులో డబ్బింగ్ చెబుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా చేస్తున్నట్టు ఉంది అంటూ తన మీద తానే కామెంట్ వేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Enemy Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movies,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Movies,Vishal New Movie,Vishal Latest Movie,Vishal New Movie Release Date,Vishal Latest Movie Enemy,Vishal E
రిలీజ్ అప్‌డేట్

దసరా కు రిలీజ్ కానున్న 'ఎనిమి'

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం అందరూ సినిమాలు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈసినిమాను కూడా త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలన్నప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే రిలీజ్ ఎప్పుడో ప్రకటించారు. డేట్అయితే చెప్పలేదు కానీ దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Enemy Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Teasers,Latest Telugu Teasers 2021,Enemy Telugu - Official Teaser,Vishal,Arya,Anand Shankar,Vinod Kumar,Thaman S,Sam CS,Enemy Teaser,Enemy Movie,Enemy Telugu Movi
ట్రైలర్ & టీజర్

విశాల్ 'ఎనిమి' టీజర్ రిలీజ్

వాడు వీడు సినిమాలో కలిసి నటించిన విశాల్ ఆర్య ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో కనిపించబోతోన్నారు. విశాల్, ఆర్య హీరోస్ గా ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా హైద్రాబాద్‌లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Hero Vishal New Movie Titled Enemy Wraps Up Shooting Work,Telugu Filmnagar,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishal And Arya,Vishal And Arya Movie,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Movies,Vishal New Movie,Vishal Latest Movie,Vishal U
షూటింగ్ అప్‌డేట్

విశాల్ "ఎనిమీ "షూటింగ్ పూర్తి

హీరో విశాల్ కథానాయకుడిగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. “పందెం కోడి “, “పొగరు “, “భరణి “, “ఇంద్రుడు “, “ఒక్కడొచ్చాడు “,”డిటెక్టివ్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో విశాల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే విశాల్ ప్రస్తుతం “నాట్ ఏ కామన్ మ్యాన్ “, ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో “ఎనిమీ ” మూవీస్ తో పాటు “డిటెక్టివ్ 2 “మూవీ లో హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్