కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

EMK Show

ట్యాగ్ · 7 కథనాలు

EMK: Jr NTR Wishes To See Mahesh Babu As Lord Krishna,Evaru Meelo Koteeswarulu Jr NTR,Telugu Filmnagar,Jr NTR,Jr NTR Latest Movie,Jr NTR New Movie,Jr NTR Movies,Jr NTR Latest News,Evaru Meelo Koteeswarulu TV Show,Evaru Meelo Koteeswarulu,Evaru Meelo
సినిమా వార్తలు

మహేష్ ని కృష్ణుడిలా చూడాలి ..!

సూపర్ స్టార్ మహేష్ బాబును కృష్ణుడిలా చూాడాలి.. ఈమాట అన్నది ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు అన్న ప్రోగ్రాం వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అలా మొదలైందో లేదో ఈ ఫస్ట్ సీజన్ ముగిసింది. ఇక హోస్ట్ గా ఎన్టీఆర్ కూడా తన వాక్చాతుర్యంతో షోను సక్సెస్ ఫుల్ గా నడిపాడు. షో లో పాల్గొన్నవారిని ప్రశ్నలు అడగటమే కాదు వారితో సరదాగా మాట్లాడుతూ.. వారి వ్యక్తిగత విషయాలు కూడా అడిగి తెలుసుకునేవారు. గత కొన్ని రోజులుగా విజయవంతంగా ప్రసారమైన తొలి సీజన్‌ ఆదివారంతో ముగిసింది.

TFN Adminవాట్సాప్
Evaru Meelo Koteeswarulu Jr NTR And Mahesh Babu Episode Highlights,Evaru Meelo Koteeswarulu Jr NTR,Telugu Filmnagar,Jr NTR,Jr NTR Latest Movie,Jr NTR New Movie,Jr NTR Movies,Jr NTR Latest News,Evaru Meelo Koteeswarulu TV Show,Evaru Meelo Koteeswarulu
సినిమా వార్తలు

"ఎవరు మీలో కోటీశ్వరులు "షో లో మహేష్ బాబు , ఎన్టీఆర్ సందడి

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హోస్ట్ గా జెమినీ టీవీలో "ఎవరు మీలో కోటీశ్వరులు" ఐదో సీజన్‌ షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్‌తో ఈ సీజన్‌ని పూర్తి చేసుకుంది. "ఎవరు మీలో కోటీశ్వరులు"నిర్వా హకులు, ఎన్టీఆర్ కోరిక మేరకు మహేష్‌ ఈ షోలో సందడి చేశారు. ఈ షో లో మహేష్ బాబు , ఎన్టీఆర్ ల మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు, ఇద్దరి మధ్య డిస్కషన్‌ ఆద్యంతం నవ్వులు పూయించి ప్రేక్షకులను అలరించాయి. మహేష్ బాబు ను ఆటపట్టిస్తూ ఎన్టీఆర్ ఇరికించే ప్రయత్నం చేసినా కానీ మహేష్‌ తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు.

Team TFNవాట్సాప్
Jr NTR Favourite Movie Of Power Star Pawan Kalyan,Jr NTR And Pawan Kalyan,NTR Reveals Pawan Kalyan Favorite Movie Name,Tholi Prema,Tholi Prema Movie,Tholi Prema Telugu Movie,Tholi Prema Full Movie,Tholi Prema Telugu Full Movie,Jr NTR Favourite Movie
సినిమా వార్తలు

పవర్ స్టార్ మూవీస్ లో ఎన్టీఆర్ ఫేవరెట్ మూవీ

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” , మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర1” మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “#NTR31” మూవీస్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Jr NTR's Evaru Meelo Koteeswarulu Show With Mahesh Babu Coming Soon,Telugu Filmnagar,Jr NTR,Jr NTR Latest Movie,Jr NTR New Movie,Jr NTR Movies,Jr NTR Latest News,Evaru Meelo Koteeswarulu TV Show,Evaru Meelo Koteeswarulu,Evaru Meelo Koteeswarulu Show,
సినిమా వార్తలు

'ఎన్టీఆర్' షో లో 'సూపర్ స్టార్'

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక వైపు సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు బుల్లి తెరపై కూడా సందడి చేస్తారన్న సంగతి తెలిసిందే కదా. అప్పట్లో బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి యాంకర్ గా చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రాంకు హోస్ట్ గా చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ మీద ఉన్న నమ్మకంతో ఈ షో సక్సెస్ అవుతుంది అన్న నమ్మకంతో నిర్వహకులు ఉండగా.. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు ఎన్టీఆర్. తన వాక్చాతుర్యంతో షో కి మంచి టీఆర్పీ రేటింగ్ ను తెస్తూ.. సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Ram Charan Makes An Interesting Revelation About His Bonding With Power Star Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Mega Powerstar Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Latest Film Updates,Ram
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ అన్న లెక్క -రామ్ చరణ్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో భారీ బడ్జెట్ , తారాగణం తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో లో రామ్ చరణ్ అతిధిగా పాల్గొన్నారు. "ఆర్‌ఆర్‌ఆర్‌" మూవీ లో ఎన్టీఆర్‌ పోషించిన కొమురం భీమ్‌ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పి రామ్ చరణ్ సినిమా పట్ల క్రేజ్‌ను రెట్టింపు చేశారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యపరిచే అంశాలున్నాయనీ , స్క్రీన్ పై తారక్‌ని చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందేననీ చెప్పారు. కొమురం భీమ్‌ పాత్రలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందనీ, ఆ సినిమా షూట్‌లో మనం…

Team TFNవాట్సాప్
Jr NTR Most Popular TV Show Evaru Meelo Koteeswarulu To Telecast From August 15th,Evaru Meelo Koteeswarulu NTR,NTR Evaru Meelo Koteeswarulu,Telugu Filmnagar,Jr NTR,Jr NTR Movies,Jr NTR Latest News,Evaru Meelo Koteeswarulu TV Show,Evaru Meelo Koteeswa
సినిమా వార్తలు

ఆగష్ట్ 15 కు రానున్న ఎన్టీఆర్

జెమిని టీవీలో త్వరలోనే టెలికాస్ట్ కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక రియాలిటీ గేమ్ షో కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో అక్కినేని నాగార్జున, చిరంజీవి నడిపించిన ఈ షోకు హోస్ట్ గా చేయగా.. ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్నాడు. ఇక కరోనా వల్ల ఈ ప్రోగ్రామ్ షూటింగ్ కు బ్రేక్ పడగా.. రీసెంట్ గానే షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. ఇక షూటింగ్ అలా మొదలైందో లేదో అప్పుడే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ షో ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సంధర్భంగా మొదలు కాబోతోందని అంటున్నారు. ఇక మొదటి ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారని అంటున్నారు.

TFN Adminవాట్సాప్
Mega Powerstar Ram Charan To Participate With NTR On His Upcoming TV Show,Ram Charan Turns Special Guest For NTR,Ram Charan To Be The First Guest On Jr NTR Upcoming TV Show,Ram Charan To Grace Evaru Meelo Koteeswarulu As A Special Guest,Telugu Filmna
సినిమా వార్తలు

ఎన్టీఆర్ షో లో చరణ్

రామ్ చరణ్- ఎన్టీఆర్ బుల్లి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే వీరిద్దరూ ఏదన్నాషోకి వస్తున్నారా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఎన్టీఆర్ జెమిని టీవీలో రాబోతున్న మీలో ఎవరు కోటీశ్వరులు సినిమాకు హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ముందు ఈ ప్రొగ్రామ్ స్టార్ మాలో టెలికాస్ట్ అయింది. అప్పుడు ఈ షోని నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేశారు. అయితే కొన్ని కారణాలవల్ల షోని నిలిపివేశారు. ఇప్పుడు ఆ షో హక్కులను జెమినీ టీవీ తీసుకుంది. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ తో స్టార్ట్ చేస్తూ హైప్ పెంచారు. ఇక ఇప్పుడు అలా షో షూటింగ్ మొదలు పెట్టాడో లేదో అప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది…

TFN Adminవాట్సాప్

షేర్