
ట్యాగ్ · 6 కథనాలు


ఆనందంలో సంగీత దర్శకుడు థమన్ ఎస్

'రాధేశ్యామ్'.. మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ

నా కల నిజమైన వేళ..!
ఒకపక్క కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది.. ఇలాంటి సమయంలో సినిమాను రిలీజ్ చేయాలంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.. మరోపక్క ధైర్యం చేసి సినిమా రిలీజ్ చేసినా ప్రేక్షకులు సినిమా చూడటానికి వస్తారా లేదా అన్నది మరో ప్రశ్న. కానీ ఇవన్నీ వేరే పరిశ్రమల్లో.. తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇందుకు పూర్తి విభిన్నం అని చెప్పొచ్చు. సరైన సినిమా పడితే ఆసినిమాను ఏరేంజ్ లో సక్సెస్ చేస్తారో ఇప్పటికే చూశాం. ఇప్పుడు భీమ్లానాయక్ తో మరోసారి నిరూపించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ను గట్టిగానే రాబడుతుంది. మూడు రోజుల్లోనే ‘భీమ్లా నాయక్’…

ఆనందంలో సంగీత దర్శకుడు థమన్ ఎస్
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం…

'రాధేశ్యామ్' ఈ రాతలే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చూసిన గ్లింప్స్ కానీ, పాటలు, టీజర్, ట్రైలర్ లను బట్టి ఈ మూవీ ఓ విజువల్ వండర్ గా వుండబోతోందన్న విషయం మాత్రం అర్థమవుతుంది. నిజానికి ఈ సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ గా థియేటర్స్ లోకి వస్తోంది. ఫైనల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. దీంతో మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.

'రాధేశ్యామ్'.. ఈ రాతలే వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్..!
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల అనంతరం ఫైనల్ గా ఈసినిమా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ రాధేశ్యామ్ టీమ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రేమికులదినోత్సవం సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక నేడు ఈసినిమా నుండి ఈ రాతలే పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను రేపు మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే ఈ పాటకు సంబంధించి లిరికల్ సాంగ్ ఎప్పుడో రిలీజ్ కాగా... మంచి ఆదరణను…

'రాధేశ్యామ్'.. మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమాను సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను మార్చుకుంటుందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి అందరికీ. అయితే ఎప్పటికప్పుడు రాధేశ్యామ్ టీమ్ క్లారిటీ ఇస్తుంది. ఏ అప్ డేట్ ఇచ్చినా కూడా రిలీజ్ డేట్ ను కూడా వాటితో పాటు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా రాధేశ్యామ్ నుండి ఈ రాతలే అన్న పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈపాటకు కూడా మంచి రెస్పాన్స్ రావడమే కాదు యూట్యూబ్ లో ఫుల్ వ్యూస్ తో…

'రాధేశ్యామ్' మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఫస్ట్ సాంగ్
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఇక ఈ సినిమా అప్డేట్ గురించి ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈనేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అప్ డేట్ ఇవ్వమని అడిగినా మేకర్స్ మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగుతున్న నేపథ్యంలో.. ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఈ రాతలే’ అంటూ రిలీజ్ అయిన తొలి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ…