కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dirty Hari Telugu Movie Latest News

ట్యాగ్ · 8 కథనాలు

సినిమా వార్తలు

ఫ్రైడే మూవీస్‌లో దూసుకుపోతున్న డర్టీ హరీ చిత్రం.

శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ’డ‌ర్టీ హ‌రి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"డర్టీ హరి" మూవీ పై సునీల్ ప్రశంసలు

గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో ఎస్ పి జె క్రియేషన్స్ బ్యానర్ పై శ్రవణ్ రెడ్డి హీరోగా, పలు బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించిన ఎమ్ ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "డర్టీ హరి " మూవీ డిసెంబర్ 18 వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రుహానీ శర్మ , సిమ్రత్ కౌర్ కథానాయికలు. మార్క్ K రాబిన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

డర్టీ హరి- ట్రైలర్ 2.0 రిలీజ్

ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు. ఇప్పుడు చాలా గ్యాప్ తో మరో సినిమాతో వస్తున్నాడు. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్న సినిమా ’డ‌ర్టీ హ‌రి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని... విడుదలకు సిద్ధంగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ట్రయిలర్ 2.0 పేరుతో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Tollywood Ace Producer MS Raju Is All Set To Give A Surprise To Audience With His Latest Movie Dirty Hari
సినిమా వార్తలు

"డర్టీ హరి" - మరో సర్ప్రైజ్ కు రెడీ అయిన ఎం.ఎస్ రాజు..!

డర్టీ హరి నుండి మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఎం.ఎస్ రాజు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్ దానిలో భాగంగానే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. విడుదలైన కొద్దిసేపటికే 1 మిలియన్ కి పైగా వ్యూస్ సంపాదించి టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇక ఇప్పుడు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా నుండి మొదటి నుండి పాట రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. `లెట్స్ మేక్ లవ్` అనే వీడియో పాటను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'డర్టీ హరి' ట్రైలర్ రిలీజ్..!

శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్న సినిమా ’డ‌ర్టీ హ‌రి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో సన్నివేశాల్లో కూడా రొమాంటిక్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఈ ట్రైలర్ యూత్ ని బాగానే ఆక‌ట్టుకుంటుంది. అంతేకాదు సినిమాపై అంచనాలను కలిగిస్తుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'డర్టీ హరి' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

సీనియర్ నిర్మాత ఎంఎస్‌ రాజు దాదాపు 12ఏళ్ల తరువాత 'డర్టీ హరి' అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ను చూస్తుంటే. ఇక ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. చెప్పినట్టే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

త్వరలో రానున్న ఎంఎస్‌ రాజు మూవీ 'డర్టీ హరి' ట్రైలర్..!

ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సీనియర్ నిర్మాత ఎంఎస్‌ రాజు దాదాపు 12ఏళ్ల తరువాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్‌ రాజు తాజాగా 'డర్టీ హరి' అనే సినిమాతో వస్తున్నారు. ఇక తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ను చూస్తుంటే. ఇక ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్టు చెపుతున్నారు నిర్మాతలు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'డర్టీ హరి' నుండి ట్రెడిషనల్ లుక్

దాదాపు 12ఏళ్ల తరువాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు సీనియర్ నిర్మాత ఎంఎస్‌ రాజు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్‌ రాజు తాజాగా 'డర్టీ హరి' అనే సినిమాతో వస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రెండు రోజుల క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. బాత్ టబ్ లో అబ్బాయి నోట్లో ఓ అమ్మాయి కాలితో సిగరెట్ పెడుతున్న ఆ పోస్టర్ ఆసక్తి రేపింది. తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నారని అర్థమైంది.

TFN Adminవాట్సాప్

షేర్