
ట్యాగ్ · 6 కథనాలు

'వకీల్ సాబ్' మ్యూజిక్ వర్క్
'వకీల్ సాబ్' మార్చి లో మ్యూజికల్ ట్రీట్
బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్

20 ఏళ్ల కిందటే పవన్ తో పనిచేశా - వేణు శ్రీరామ్
పవన్ సినిమా తర్వాత 'ఐకాన్' సినిమానే..!

'పవన్' వకీల్ సాబ్ కాకపోతే 'నాగ్'
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత వస్తున్న సినిమా వకీల్ సాబ్. హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ కు ఇది రీమేక్. తమిళ్ లో నెర్కొండ పార్వాయి సినిమా కూడా పింక్ రీమేకే. అక్కడ కూడా ఈసినిమా హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో అందులోనూ పవన్ హీరో కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక రకంగా వకీల్ సాబ్ లో పవన్ కాబట్టే ఆసినిమాకు అంత హైప్ వచ్చింది. మరి ఒకవేళ వకీల్ సాబ్ పాత్రలో పవన్ కాకుండా వేరే హీరో అయితే.. ఇన్ని రోజులు వకీల్ సాబ్ గా పవన్ ను ఫిక్స్ అయ్యాం కాబట్టి మరొక హీరోను ఊహించుకోవడం కష్టమే.
'వకీల్ సాబ్' మ్యూజిక్ వర్క్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'వకీల్ సాబ్' సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఏరేంజ్ లో ఉన్నాయో ఇప్పటికే చూశాం. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో చూశాం. వకీల్ సాబ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెంచేసింది చిత్రయూనిట్.
'వకీల్ సాబ్' మార్చి లో మ్యూజికల్ ట్రీట్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ కాబట్టి అభిమానులు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఫాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సినిమా మాత్రం ఇంకా లేట్ అవుతుంది.ఫైనల్లీ ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది.
బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్
బన్నీ ఐకాన్ సినిమా.. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుండి వార్తల్లోనే ఎక్కువ నిలిచింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దానికి తోడు బన్నీ త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టేసరికీ అప్పట్లో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ బన్నీ పుట్టినరోజున చిత్రయూనిట్ తరపున విషెస్ చెప్పి సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు.

20 ఏళ్ల కిందటే పవన్ తో పనిచేశా - వేణు శ్రీరామ్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ ను తిరిగి డిసెంబర్ లో ప్రారంభించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా పవన్ తో 20 ఏళ్ల కిందటే పని చేసినట్టు చెబుతున్నాడు వేణు శ్రీరామ్.
పవన్ సినిమా తర్వాత 'ఐకాన్' సినిమానే..!
శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దీనితో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అదేంలేదంటూ ఇటీవలే క్లారిటీ ఇచ్చారు.